గవర్నమెంట్ , ప్రైవేటు ఉద్యోగులు మొబైల్స్ లో ఆరోగ్య సేతు ఆప్ తప్పనిసరి

0
266
Aarogya Sethu App for Corona virus detect

గవర్నమెంట్ మరియు ప్రైవేటు ఉద్యోగులు మొబైల్స్ లో Aarogya Sethu App తప్పనిసరిగా ఉపయోగించాలని , కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం , ప్రతి employee తప్పనిసరిగా ఉపయోగించేలా చేసే బాధ్యత పై అధికారి తీసుకోవాలి. ప్రతి కంపెనీ లో ఉద్యోగులు 100% ఉపయోగించాలని సూచించింది.

అంతే కాక ప్రతి కంటోన్మెంట్ జోన్ లో ప్రతి ఒక్కరు విధిగా తమ మొబైల్స్ లో ఆరోగ్య సేతు అప్ ఉపగించాలని ప్రకటన విడుదల చేసారు.

ఇండియా లో కొత్తగా రాబోయే స్మార్ట్ ఫోన్ లలో pre-installed app గా ఆరోగ్య సేతు ఆప్ ఉండాలని ప్రభుత్వం మొబైల్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు.

కరోనా వైరస్ ను అరికట్టేందుకు ప్రభుత్వం ఇలాంటి చర్యలు ప్రతి మొబైల్ కంపెనీ తప్పక చేపట్టాలని ఆదేశాలు ఇస్తుంది .

ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలను కొన్ని మొబైల్ కంపెనీలు స్వాగతిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. 

ఆరోగ్య సేతు app లో మరిన్ని కొత్త ఫీచర్స్ ను తీసుకు వచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తుంది. 

ఈ ఆర్టికల్ చదివే వారు , మీ మొబైల్లో ఆరోగ్య సేతు ఆప్ ఉపయోగిస్తున్నారా ? లేదా ? కామెంట్ చేయండి.

లేదంటే Aarogya Sethu App ను Play Store నుండి డౌన్లోడ్ చేసి install చేసుకోండి. 

Also Read : Zomato App లో ఒక మంచి ఫీచర్

Business మరియు Technical Information కోసం Telugu Technology & Business YouTube చానెల్ ను subscribe చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here