Google pay, Paytm, Phonepe వచ్చిన తర్వాత ATM ల దగ్గర బారులు తీరడం చాలా వరకు తగ్గిపోయింది. cash కావాలంటే మాత్రం ATM లను ఆశ్రయిస్తుంటాము. ATM card మరచిపోతే డబ్బు డ్రా చేయడం కష్టమే.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకు Customers లకు ఎటిఎం card లేకుండా డ్శురా చేసేందుకు అవకాశం కల్పించింది. డేబిట్ కార్డు లేకపోయినా UPI సహాయంతో Money Draw చేసుకోవచ్చని పేర్కొంది.
Ex: మీరు ICICI బ్యాంకు కస్టమర్ అనుకుంటే.. మీరు మీ డెబిటి కార్డును తీసుకువెళ్ళడం మరిచిపోయారనుకోండి, బాదపడాల్సిన పెనిలేదు , మీ చేతిలో మొబైల్ ఉంటే చాలు, మొబైల్ లో బ్యాంకు app లు ( ICICI app, SBI yono,..etc) ఉపయోగించుకుని UPI ఫీచర్ ద్వారా మనీ డ్రా చేసేయొచ్చు. ఎలా చేయాలో ఈ ఆర్టికల్ లో తెలూసుకుందాం.
ఎలా Withdraw చేయాలంటే..
1. ముందుగా మీ ఫోన్ లో గూగుల్ పే, ఫోన్ పే, లేదా మీ బ్యాంకుకు చెందిన యూపీ యాప్స్ ఉండాలి.
3. ATM స్క్రీన్‌పై ‘QR క్యాష్’ ఎంచుకోండి 6. నగదు విత్‌డ్రా చేసుకోవడానికి మీకు రెండు ఆప్షన్‌లు ప్రదర్శించబడతాయి, అంటే రూ. 2,000, రూ. 4,000. మీ అవసరానికి అనుగుణంగా ఒక ఎంపికను ఎంచుకోండి. 7. తర్వాత యూపీఐ యాప్‌లోని ‘క్యూఆర్ క్యాష్ విత్‌డ్రాయల్’ ఆప్షన్‌ని ఉపయోగించి ఏటీఎం స్క్రీన్‌పై ప్రదర్శించబడే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి. 8. ఆ తర్వాత నగదు ATM ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు.