సెంట్రల్ గవర్నమెంట్ కరోనా వైరస్ కారణంగా ఓ కీలకమైన నిర్ణయం తీసుకోనుంది.రాబోయే కొత్త మొబైల్స్ లలో ఆరోగ్య సేతు app తప్పనిసరి చేయబోతుంది. Arogya Sethu app
కొత్తగా ఇండియా లో రిలీజ్ అయ్యే మొబైల్ ఫోన్ లలో .. మొబైల్ సంబంధించిన ఆప్ లతో పాటుగా ఆరోగ్య సేతు అప్ ను తప్పనిసరి Default గ install అయివుండాలని , అంతేకాకుండా మొబైల్ ను కొన్న user , Aarogya Sethu app లో రిజిస్టర్ అయితేనే మొబైల్ open అయి , పనిచేసే విధంగా ఉండాలని నిర్ణయించినదని, దీని గురించి మొబైల్ కంపెనీ లతో చర్చలు జరుగుతున్నాయని ప్రముఖ పత్రికలు Livemint మరియు News18 online వెబ్సైట్లు రిపోర్ట్ ప్రచురించాయి.
ఇకనుండి ఇండియా లో అమ్ముడయ్యే ప్రతి స్మార్ట్ ఫోన్ లో Aarogya సేతు Inbult App గా , మొబైల్ యూసర్ మొబైల్ setup ప్రాసెస్ లో skip చేయలేని విధంగా ఉండేలా , మొబైల్స్ తయారు చేయడానికి చర్చలు జరుగుతున్నాయి.
ఆరోగ్య సేతు అప్ ఇప్పటికే ఆండ్రాయిడ్ మరియు iphone లలో కలిపి ఇండియా లో 70 మిలియన్ Installation లు దాటాయి.