ఫోటో బ్యాగ్రౌండ్ ని ఒకే క్లిక్ తో మార్చేసే సూపర్ ఆండ్రాయిడ్ app

0
170

మనకు ఇష్టమయిన ఫోటో లకు background change చేయాలంటే , ఫోటోషాప్ లాంటి ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఎలా ఉపయోగించాలో తెలియని వారికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది.

Background remove చేసి కొత్త బాక్గ్రౌండ్ సెట్ చేయడం కోసం ఎన్నో apps ఉన్నాయి , కానీ ఈ వీడియో లో నేను చెప్పబోయే app మీకు చాల బాగా ఉపయోగపడుతుంది. app ఓపెన్ చేసి మీ ఫోటో ఓపెన్ చేస్తే చాలు … చిటికెలో background cut చేసి పెడుతుంది … తర్వాత మీకు నచ్చిన background ఇమేజ్ లు add చేసుకోవడమే … అంతేకాదు వీడియో effect లు కూడా చాలా ఈజీ గా add చేసేయవచ్చు.

ముందుగా playstore నుండి makaraan app డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి . లింక్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

ఇన్స్టాల్ అయిన తర్వాతా ఎలా ఉపయోగించాలో చూద్దాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here