900 మంది swiggy cloud kichen ఉద్యోగుల కోత

0
241
Swiggy cloud kitchen

swiggy cloud kichen ఉద్యోగుల కోత, వివరాల్లోకి వెళితే …

కరోనా effect బిజినెస్ ల పైనా ప్రభావం చూపడం start అయింది.

ఆన్లైన్ food డెలివరీ కంపెనీ swiggy, ఉదోగులను ఇళ్లకు పంపడం మొదలుపెట్టింది.

Also Read : అమెజాన్ లో సెల్లార్ గా బిజినెస్ చేయాలనుకునేవారు ఇవి తప్పకుండా తెలుసుకోవాలి

800 నుండి 900 మంది cloud kichen employees ను తొలగించనుంది. కొన్ని ఏరియా లలో rent లకు సరిపడా డబ్బులు కూడా రావడం లేదట. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడం కూడా కష్టమవుతుంది.

ఫిబ్రవరి, మార్చ్ లొనే cost cutting ప్లాన్ ను అమలు చేయాలని … తర్వాత కరోనా effect కూడా .. రావడంతో… మూలిగే నక్కపై…తాటికాయ పడినట్లయింది.

వచ్చే నెలలో swiggy cloud kichen employess కోతలు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయనుంది.

Paytm కంపెనీ Last week 700 మందిని విదులనుంది తొలగించిన విషయం తెల్సిందే.

Also Read : Franchise Business చేయాలనుకునే వారు తప్పక తెలుసుకోవలసిన విషయాలు 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here