ఈ-కామర్స్ సంస్థలకు కేంద్రం కొత్త రూల్స్

0
327
online ecommerce new rules corona effect

కరోనా లాక్‌డౌన్ వలన బిజినెస్ లు ఎంత నష్ట పోఆయో తెలిసిందే . eCommerce కూడా ఆన్లైన్ సేల్స్ లేక ఇబ్బందులకు గురయ్యారు.

మే 3 అర్థరాత్రి 12 తర్వాత నుంచి ఈ-కామర్స్ సంస్థలకు ఆన్‌లైన్‌లో వస్తువులకు ఆర్డర్లు తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం  పచ్చ జెండా ఊపింది.

కానీ కొన్ని ఆంక్షలు విధించింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మాత్రమె డెలివరీ చెయ్యవచ్చు. రెడ్ జోన్లలో డెలివరీ చేయడానికి వీలులేదు.

ఇప్పటివరకూ ఈ సంస్థలు… గ్రీన్, ఆరెంజ్ జోన్లలో… అత్యవసర, నిత్యవసర వస్తువులు మాత్రమే డెలివరీ చేసే ఛాన్స్ ఉంది. మే 3 అర్థరాత్రి 12 తర్వాత నుంచి అన్ని రకాల వస్తువులనూ సప్లై చెయ్యడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది.

ముఖ్యమయిన కొన్ని విషయాలు :

  • ఇకపై ఆర్డర్ తీసుకునేటప్పుడు… చేసిన వారు ఏ జోన్ లో ఉన్నారో తెలుసుకుని ఆర్డర్న్ తీసుకోవాలి. ‌
  • రెడ్ మరియు ఆరంజ్ జోన్ ఆర్డర్ వస్తే, తీసుకోకూడదు.
  • చిన్న వ్యాపారులు eCommerce తో ఒప్పందం చేసుకుని బిజినెస్ చేసుకోవచ్చు
  • అమెజాన్ కూడా లోకల్ షాప్ బిజినెస్ ను ప్రారంబించింది . పూర్తి వవరాలు amazon లోకల్ షాప్ బిజినెస్ డీటైల్స్ తెలుసుకోవాలంటే ఇక్కడ చేయండి. 
  • మొబైల్ ఫోన్ లు , ఎలక్ట్రానిక్ వస్తువులు సేల్స్ పెరిగి అవకాసం ఎక్కువ ఉంది.
  • లాక్ డౌన్ కారణం గా 90 శాతం పడిపోయిన eCommerce బిజినెస్ , ఈ సడలింపుల వలన కొంత వరకైనా నష్టాలనుంది కోరుకున్తుందేమో చూడాలి.

ఇది కూడా చదవండి : బిజినెస్ కోసం మంచి పేరు కావాలా ? ఇలా చేయండి

ఈ ఆర్టికల్ పై మీ అబిప్రాయాలు కామెంట్ లో రాయండి . బిజినెస్ ,టెక్నాలజీ మరియు ఎడ్యుకేషన్ సంబందించిన ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ click చేసి Telugu Startup YouTube Channel Subscribe చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here