కేంద్రీయ విద్యాలయ స్కూల్ కు సంబందించిన బుక్స్ ( 1 క్లాసు నుండి 12 ) వరకు మనకు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
kendriya vidyalaya central school బుక్స్ ఆన్లైన్ లో ఫ్రీ గా ఎలా డౌన్లోడ్ చేయాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
Kendriya Vidhalaya Books ( Central Syllabus Books ) The National Council of Educational Research and Training (NCERT) వారి వెబ్సైటు లో ఉచితం గా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
How to Download Central Syllabus Book from NCRT Website:
- మొదట NCERT Website ఓపెన్ చేయడానికి క్లిక్ చేయాలి
- Classes I-XII (PDF) download చేయాలంటే Textbooks of Classes I-XII (PDF) లింక్ పైన క్లిక్ చేయాలి
- తర్వాత వచ్చే పేజి లో Class , Subject , Subject Title సెలెక్ట్ చేసుకుని Go పైన click చేయాలి
- Left side లో chapters డిస్ప్లే అవుతాయి. ఏ chapter బుక్ కావాలో open పైన క్లిక్ చేస్తే బుక్ డౌన్లోడ్ అవుతుంది.
- Download complete book పైన క్లిక్ చేస్తే బుక్ మొత్తం డౌన్లోడ్ అవుతుంది.
kendriya vidyalaya central school బుక్స్ ఎలా డౌన్లోడ్ చేయాలో ఈ క్రింది వీడియో చూడండి.
Also Read : కేంద్రీయ విద్యాలయం లో మీ పిల్లలను ఎందుకు చదివించాలి?