Google Photos Best Alternative: గూగుల్ ఫోటోస్​కు ప్రత్యామ్నాయం డెగో 100 GB Free

0
234
Google Photos Alternative degoo storage

Google Photos వినియోగించాలంటే ఇకనుండి ప్రీమియం ప్యాకేజీలు తీసుకోవాలని గూగుల్ ప్రకటించిన విషయం తెలిసిందే. 15జీబీ వరకు Free గ వాడుకునే అవకాశం వుంది . అంతకంటే ఎక్కువ storage కావాలంటే 100GB కోసం నెలకు 130 రూపాయలు మరియు సంవస్థరానికి 1300 , 200GB కోసం నెలకు 210 రూపాయలు మరియు సంవస్థరానికి 2100 రూపాయలు గ నిర్ణయించింది.

15 GB కంటే ఎక్కువ storage కోసం ప్రత్యామ్నాయ క్లౌడ్​ స్టోరేజ్​ ప్లాట్​ఫామ్​ల వైపు చూస్తున్నారు. దీనికోసం డెగూ చక్కటి ప్రత్యామ్నాయం.

Degoo Free Cloud Storage గురించి :

  •  2012 లో Sweden కు సంబందించిన Degoo ప్రారంబించారు.
  • అన్ని రకాల స్మార్ట్‌ఫోన్లలో (ఆండ్రాయిడ్, iphone) సులభంగా పనిచేస్తుంది.
  • డెగూ ప్రస్తుతం మూడు స్టోరేజ్​ ఆప్షన్లను అందిస్తుంది.
  • 100 ఎంబి వరకు ఉచితంగా స్టోరేజ్​ అందిస్తుంది.
  • ఉచిత ప్యాకేజీలో ప్రతి రిఫర్ చేయడం ద్వారా 5GB బోనస్ వస్తుంది.
  • Refer చేసి మొత్తం 500GB స్టోరేజ్​ పొందవచ్చు.
  • ఫోటోలు End to End Encryption ద్వారా భద్రంగా ఉంటాయి.
  • Pro Package 500GB స్టోరేజ్​ లభిస్తుంది. ప్రతి రిఫరల్​కు 10GB బోనస్ లభిస్తుంది.
  • Refer చేసి మొత్తం 1TB స్టోరేజ్​ పొందవచ్చుఈ ప్యాకేజీ కోసం ప్రతినెలా 250 వరకు చెల్లించాలి.
  • Degoo లో Registration కోసం ఇక్కడ క్లిక్ చేసి 100 GB ఉచిత storage పొంచవచ్చు.

ఇవి కూడా చదవండి :

ఇలాంటి బిజినెస్ మరియు టెక్నాలజీ వీడియో ల కోసం ఇక్కడ క్లిక్ చేసి YouTube ఛానల్ subscribe చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here