ఈ వెబ్సైట్ లను open చేస్తే … మీ మొబైల్ లేదా కంప్యూటర్ హాక్ అయినట్లే….

0
272

ఈ వెబ్సైట్ లను open చేస్తే … మీ మొబైల్ లేదా కంప్యూటర్ హాక్ అయినట్లే….

ఇమెయిల్, సోషల్ మీడియా, బ్యాంకింగ్ అకౌంట్లు హ్యాక్ చేసేందుకు కరోనా వైరస్ పేరుతో వెబ్‌సైట్స్ ద్వారా వల వేస్తున్నారు.

వెబ్‌సైట్ పేరులో కరోనా వైరస్ అని సంబంధించిన సమాచారం ఉందనుకొని క్లిక్ చేస్తున్నారు. తమ అకౌంట్లను, మొబైల్ డేటా ను హ్యాకర్ ల చేతికి ఇచ్చేస్తున్నారు.  హాక్ చేసేందుకు  వెబ్‌సైట్స్ పుట్టుకొచ్చాయి. అవి ఇమెయిల్స్, ఎస్ఎంఎస్, వాట్సప్‌, సోషల్ మాధ్యమాలలో సర్క్యులేట్ అవుతున్నాయి.

ఆ వెబ్‌సైట్లను గుర్తించిన ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు ఏఏ వెబ్‌సైట్స్ ఆ వివరాలను తమ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించిన వెబ్‌సైట్స్ ఇవే.

coronavirusstatus[.]space
coronavirus-map[.]com
blogcoronacl.canalcero[.]digital
coronavirus[.]zone
coronavirus-realtime[.]com
coronavirus[.]app
bgvfr.coronavirusaware[.]xyz
coronavirusaware[.]xyz
corona-virus[.]healthcare
survivecoronavirus[.]org
vaccine-coronavirus[.]com
coronavirus[.]cc
bestcoronavirusprotect[.]tk
coronavirusupdate[.]tk

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here