Tik Tok వీడియో లను వాటర్ మార్క్ లేకుండా ఇలా డౌన్లోడ్ చేయండి

0
559
How to download tik tok videos without watermark Telugu Technology

China కి చెందిన Byte Dance కంపనీ వారి Video షేరింగ్ App Tik Tok సంబంధించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాము.

60 సెకండ్ ల వీడియో వీడియో లతో అతి తక్కువ టైం లో Tik Tok బాగా Popular అయింది.  Tik Tok లో వీడియో లు కొన్ని మనకు బాగా నచ్చినప్పుడు డౌన్లోడ్ కూడా చేసుకుని, మొబైల్ లో Save చేసుకుంటాము కదా ?

కానీ డౌన్లోడ్ చేసిన వీడియో లపై వాటర్ మార్క్ కూడా ఉంటుంది . అలాంటి వీడియోస్ ను చూస్తుంటే వాటర్ మార్క్ వలన కొంచం ఇబ్బందిగా ఉంటుంది.

ఈ ఆర్టికల్ లో Tik Tok వీడియో లను వాటర్ మార్క్ లేకుండా ఎలా డౌన్లోడ్ చేయాలనేది తెలుసుకుందాం .

TikTok నుండి Video direct గా Download చేయాలంటే …

  • వీడియో play అయ్యే సమయం లో screen పైన Tap చేసి ఉంచితే Save Video Option వస్తుంది.
  • Save వీడియో పైన Tap చేస్తే వీడియో, మొబైల్ Gallery లోకి డౌన్లోడ్ అవుతుంది.
  • డౌన్లోడ్ అయిన Tik Tok video పైన Watermark కూడా ఉంటుంది.

ఈ TikTok video పైన Watermark లేకుండా ఎలా Download చేయాలి ?  

Tik Tok video పైన Watermark రాకుండా Download చేయాలంటే Play Store లో చాలా Apps దొరుకుతాయి. వాటిలో safe గా ఉండే Best App MusicallyDown – Video Downloader for TikTok

  • Play Store నుండి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయాలి
  • Tik Tok video పైన Share button పైన Tap చేసి వచ్చే Options లో Copy Link పైన క్లిక్ చేస్తే లింక్ కాపీ అవుతుంది.
  • Install చేసుకున్న MusicallyDown ను open చేసి Paste URL దగ్గర Tik Tok లో copy చేసిన లింక్ ను Paste చేయాలి.
  • Download పైన క్లిక్ చేస్తే Video Gallery లోకి డౌన్లోడ్ అవుతుంది.
  • డౌన్లోడ్ అయిన వీడియో పైన Watermark ఉండదు.

Also Read : నెంబర్ సేవ్ చేయకుండానే WhatsApp లో మెసేజ్ చేయండిలా

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే Like చేసి share చేయండి. ఇలాంటి టెక్నికల్ , బిజినెస్ మరియు ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేసి YouTube ఛానల్ Subscribe చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here