ఎక్కువ YouTube views రావాలంటే ఏమి చేయాలి అని ఆలోచిస్తుంటారు. అలాంటి వారికోసం ఈ ఆర్టికల్ ఉపయోగపడుతుంది.
views పెరగాలంటే చాలా విషయాలమీద శ్రద్ద పెట్టాల్సి వుంటుంది. అవేంటంటే …
- Quality Content ద్వారా users ని attract చేయాలి
- చానల్ చూసే viewers కు తగినట్లు , వారికి ఎలాంటి content తో వీడియో లు చేస్తే నచ్చుతాయో అలాంటి వీడియోస్ చేయాలి
- వీడియోస్ కు మంచి thumbnail లు చేయాలి , చూస్తె క్లిక్ చేయాలని అనిపించేలా Catchy గ వుండాలి
- చానల్ ను whatsapp , ఫేస్బుక్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైటు లలో post చేస్తూ ప్రమోషన్ చేయాలి
- ఇదివరకే పాపులర్ అయిన మీ చానల్ category కి సంబందించిన YouTube చానల్ వారితో Collaborate అయి మీ చానల్ ను ప్రమోట్ చేయించుకోవాలి.
- చానల్ viewers తో వారి కామెంట్ లకు రిప్లై interact అవుతూ వుండాలి
- ఏ time లో ఎక్కువ views వస్తాయో తెలుసుకుని , ఆ time లో వీడియోస్ post అయ్యేలా చేయాలి
- YouTube analytics చూస్తూ ఎలాంటి వీడియోస్ కు ఎక్కువ views వస్తున్నాయో తెలుసుకుంటూ వుండాలి
- Channel Promotion కోసం YouTube’s advertising Paid platform ను ఉపయోగించుకుంటూ ఎక్కువ మందికి చానల్ తెలిసేలా చేయాలి
- Category తగినట్లు Play List లు Create చేయాలి
- like, comment, subscribe, and share చేయమని viewers కి remind చేయాలి.
- video’s title, description, tags with relevant keywords తో వీడియో లను post చేస్తూ వుండాలి.
- వీడియో లకు ఇచ్చే టైటిల్ ను ఇస్తే ఒక వెబ్సైటు ను వుపయోగించి tags ను ఇచ్చే వెబ్సైటు చాల బాగా ఉపయోగపడుతుంది
- https://rapidtags.io website ఓపెన్ చేసి USE TOOLS FOR FREE పైన క్లిక్ చేసి టైటిల్ రాసి సెర్చ్ పైన క్లిక్ చేస్తే tags ఇచ్చేస్తుంది. ఈ వెబ్సైటు ఉపయోగించుకుని YouTube వ్యూస్ వచ్చేలా చేయవచ్చు.
ఇవికూడా చదవండి :
- YouTube Updates: యూట్యూబ్ లో రాబోయే సూపర్ అప్డేట్స్
- YouTube Channel Creators కు ఉపయోగపడే 3 మంచి టూల్స్
బిజినెస్ మరియు టెక్నాలజీ సంబందించిన వీడియో లకోసం ఇక్కడ Click చేసి YouTube Channel Subscribe చేయండి