రైల్వే ప్రయాణికులు ఇక whatsapp లొనే food ఆర్డర్ చేయొచ్చు

0
17
IRCTC order food on whatsapp Number

రైల్వే ప్రయాణికులు ఇక whatsapp లొనే food ఆర్డర్ చేయొచ్చు.IRCTC Whatsapp Food Order Process

Train ప్రయాణికులకు ఫుడ్ చాలా వరకు నచ్చక చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇకనుండి అలాంటి ఇబ్బంది లేకుండా నచ్చిన ఫుడ్ ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకునే సదుపాయం IRCTC కల్పిస్తోంది.

ఫుడ్ ఆర్డర్ whatsapp ద్వారా చాలా సులువుగా చేయొచ్చు.దీనికోసం irctc , jio Haptik కంపెనీ వారి zoop App తో ఒప్పందం కుదుర్చుకుంది.

ప్రయాణీకులు irctc ticket PNR number ద్వారా వాట్సాప్ లేదా zoop App లో తమకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు. ఆర్డర్ చేసిన ఫుడ్ రాబోయే station లో కూర్చొన్న సీట్ దగ్గరకే డెలివరీ చేస్తారు.

ఎలా చేయాలో చూద్దాం

How to order Favorite food on train using WhatsApp or zoop App

  • రైల్వే ప్రయాణికులు ముందుగా IRCTC Whatsapp Food Order Whatsapp Number +917042062070 తమ Mobile లో సేవ్ చేయాలి.
  • మీ 10 అంకెల Train Ticket PNR Number ఎంటర్ చేయాలి.
  • PNR Number సాయంతో మీరు ప్రయాణిస్తున్న Train, Berth, Seat వివరాలను ఈ Zoop Chatbot సేకరిస్తుంది.
  • రాబోయే స్టేషన్ Select ఎంచుకోవాలి.
  • తర్వాత ఫుడ్ సెలెక్ట్ చేసి ఆర్డర్ చేయాలి.
  • పేమెంట్ పూర్తి చేసిన తర్వాత Order Place అవుతుంది.
  • Order చేసిన తర్వాత ఛాట్‌బాక్స్‌లోనే మీ పార్శిల్ ఎక్కడ ఉందో Track చేయొచ్చు.

మీరు సెలెక్ట్ చేసిన Station కు  మీరు చేరుకునేసరికి, మీ ఫుడ్ పార్శిల్ వచ్చేస్తుంది. నేరుగా మీ Seat దగ్గర డెలివరీ చేసి వెళ్తారు.

✅ వాట్సాప్ కొత్త అప్డేట్ వచ్చింది | మంచి ఫీచర్ తప్పక తెలుసుకోండి

వాట్సప్‌లో కాకుండా Zoop App లో కూడా ఆర్డర్ చేయవచ్చు. ఇలా whatsapp ద్వారా లేదా ఆప్ ద్వారా ఆర్డర్ చేసినా కూడా , కొన్ని టెక్నికల్ problem వలన కొన్ని సమయాల్లో time కు డెలివరీ చేయలేకపోతున్నారు. ఆర్డర్ అందని వారికి Zoop company వారు money Return చేస్తున్నారు.

Zoop App Google Play store లో సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

✅ WhatsApp లోనే బ్యాంకు సర్వీసులు ఉపయోగించుకోవచ్చు

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి .

ఇవి కూడా చదవండి :

ఇలాంటి బిజినెస్ మరియు టెక్నాలజీ వీడియో ల కోసం ఇక్కడ క్లిక్ చేసి YouTube ఛానల్ subscribe చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here