No.2 స్థానం లోకి మైక్రోసాఫ్ట్ Edge వెబ్ బ్రౌజరు

0
201
microsoft-web-browser-edge-raised-to-second-place-in-the-market

గూగుల్ వెబ్ బ్రౌజరు తర్వాత ఎక్కువ ఉపయోగించే వెబ్ బ్రౌజరు గా మైక్రోసాఫ్ట్ Edge స్థానం సంపాదించుకుంది. వినేదానికి విచిత్రం గా ఉన్నా ఇది నిజం.

ఏ బ్రౌజరు ఎక్కువ ఇన్స్టాల్ అయినది , ఎక్కువ వున్న వెబ్ బ్రౌజరు మార్కెట్ షేర్ శాతం ను Bleeping Computers కంపనీ విడుదల చేసింది.

ఏ బ్రౌజరు కు మార్కేట్ Usage ని బట్టి ఎంత షేర్ ఉందంటే… 

రెండవ స్థానంలో ఉండే mozillaa Firefox వెబ్ బ్రౌజరు 7.19% తో ఇప్పుడు 3 వ స్థానానికి పడిపోయింది.

మార్కెట్ లో మొదటి స్థానం లో గూగుల్ వెబ్ బ్రౌజరు 68.50% కలిగివుంది. రెండవ స్థానం లో ఉన్న మైక్రోసాఫ్ట్ Edge వెబ్ బ్రౌజరు 7.59% కలిగివుంది.

4 వ స్థానం కూడా మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ explorer 5.60% కలిగి వుంది.3.62% తో ఆపిల్ సంస్థ వారి సఫారీ వెబ్ బ్రౌజరు 5 వ స్థానం లో ఉంది.

మైక్రోసాఫ్ట్ edge బ్రౌజరు No.2 స్థానం లోకి రావడానికి కారణం ఏంటంటే 

  • మైక్రోసాఫ్ట్ windows 10 ఆపరేటింగ్ సిస్టం ఒక బిలియన్ కంప్యూటర్ లలో ఇన్స్టాల్ అయివుంది.
  • విండోస్ OS తో పాటుగా  Edge Browser కూడా ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అయి ఉంటుంది.
  • గూగుల్ chrome లానే మైక్రోసాఫ్ట్ edge బ్రౌజరు ను కూడా క్రోమియం టెక్నాలజీ తో డెవలప్ చేసారు.
  • క్రోమియం టెక్నాలజీ ఉపయోగించిన బ్రౌజరు fast గా ఓపెన్ అవుతుంది.అంతేకాక browser Extensions ఎక్కువ లభ్యమవుతాయి. Google Web store లో క్రోమ్ కు కావలసిన extension లు లభ్యమయినట్లే Edge Browser కు కూడా Addons ఉంటాయి.

పైన చెప్పిన కారణాల వల్లే మైక్రోసాఫ్ట్ Edge బ్రౌజరు mozilla Firefox ను 3 వ స్థానం లోకి నెట్టేసింది.

✅ టిక్ టాక్ కు పోటీగా యూట్యూబ్ సరికొత్త యాప్

ఈ ఆర్టికల్ మీద మీ అబిప్రాయాలు కామెంట్ చేయండి. లైక్ చేసి షేర్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here