భారీగా పెరిగిన మొబైల్ ఫోన్ ధరలు | ఎంత పెరిగాయో ఒక లుక్ వేయండి

0
398

Mobile ఫోన్ Prices పెరిగిపోయాయి.ఇండియా లో GST ధరలు 12% నుండి 18% వరకు గవర్నమెంట్ పెంచేయడమే కారణం.దాదాపు అన్ని కంపెనీలు మొబైల్ ధరలను పెంచేశారు.

ప్రతి కంపనీ తమ ట్విట్టర్ మరియు వెబ్ సైట్ లలో పెరిగిన ధరల గురించి న్యూస్ పోస్ట్ చేశారు. 

10 వేల రూపాయల లోపు మొబైల్స్ పైన 500 వరకు పెరిగాయి. 10 నుండి 20 వేల రూపాయల ఫోన్ లపై 1000 నుండి 1500 రూపాయల వరకు పెంచేశారు.అదేవిధంగా 20 నుండి 40 వేల ఫోన్ లపై 2000 రూపాయల వరకు పెరిగాయి.

High end ఫోన్ పైన ధరలు బారీగానే పెరిగాయి.iPhone ,Samsung కంపెనీల ఎక్కువ ధర వందే ఫోన్ పై 4 వేల నుండి 5 వేల వరకు పెరిగాయి.ధరలు ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చేసినట్లే. 

 ప్రముఖ బ్రాండ్స్ ధరలు ఎలా వున్నాయో క్రింది ఇమేజ్ లో చూడవచ్చు.

smart mobile phone prices increased

ఇక ఆపిల్ iphone 9 ఏప్రిల్ 15 న లాంచ్ అవుతుంది మరియు april 22 న సేల్ కు పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.iPhone ధరలు కూడా బారీగా పెరిగాయి.Iphone Max Pro ధర లక్ష 20 వేల వరకు పెరిగింది.

మొబైల్ సంబంధించి update ఇచ్చే నిపుణులు సూచనలు ఎలా ఉన్నాయంటే, ప్రస్తుతం మొబైల్ ఫోన్ లు కొనే ఆలోచనలు పెట్టుకోవద్దు.ఆఫర్ లు ఇచ్చే సమయం లో మాత్రమె మొబైల్ ఫోన్ లు కొనమని, డబ్బులు అనవసరంగా waste చేయవద్దని సూచిస్తున్నారు.

✅ WhatsApp లోనే బ్యాంకు సర్వీసులు ఉపయోగించుకోవచ్చు

అంతేకాకుండా అమెజాన్, flipkart లలో ఇది వరకే ఎవరైనా మొబైల్ ఫోన్ లు ఆర్డర్ చేసుంటే, లేట్ అవుతున్నాయని ఆర్డర్స్ cancel చేయొద్దని , ఆ ప్రైస్ కు మళ్ళీ కొనలేమని , కరోనా వలన లేట్ అవుతున్నాయి , ఆర్డర్ చేసిన మొబైల్స్ తప్పక డెలివరీ అవుతాయని చెప్తున్నారు.

✅ వాట్సాప్ కొత్త అప్డేట్ వచ్చింది | ఒక మచి ఫీచర్ … తప్పకుండా తెలుసుకోండి

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.        

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here