రిలయన్స్ Jio Recharge ఇప్పుడు ATM నుండి కూడా చేయొచ్చు

0
511
reliance-jio-users-can-recharge-jio-number-by-atm-telugu-technology

Jio Recharge ఇప్పుడు ATM నుండి కూడా చేయొచ్చు

Reliance జియో నెట్వర్క్ recharge చేయాలంటే PayTm, గూగుల్ Pay, అమెజాన్Pay లాంటి వ్యాలెట్స్ సర్వీస్ నుంచి రీఛార్జ్ చేస్తుంటాము కదా ? అలంటి సర్వీస్ లు అందుబాటులో లేకపోయినా జియో నెంబర్‌కు రీఛార్జ్ చేసే అవకాశముంది.

మీ దగ్గర ఏటీఎం కార్డు ఉంటే చాలు.దగ్గర్లో ఉన్న ఏటీఎంకు వెళ్లి నిమిషాల్లో రీఛార్జ్ చేయొచ్చు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సిటీ బ్యాంక్, డీసీబీ బ్యాంక్, ఏయూఎఫ్ బ్యాంక్, స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంకు ఏటీఎంలల్లో ఈ సదుపాయం ఉంది.

✅ ఆండ్రాయిడ్ మొబైల్ స్పీడ్ పెంచడం ఎలా ?

ఏటీఎంలో జియో రీఛార్జ్ ఎలా చేయాలో క్రింది steps చూడండి.

  • దీనికోసం మీ డెబిట్ కార్డును ATM లో ఇన్సర్ట్ చేయాలి. Display అయిన Menu నుండి ‘Recharge’ Option సెలెక్ట్ చేయాలి.
  • తర్వాత recharge చేయాలనుకున్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
  • 10 అంకెల మొబైల్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయాలి. Country కోడ్ అంటే +91 ఎంటర్ చేయాకూడదు.
  • ఆ తర్వాత ATM PIN ఎంటర్ చేయాలి.
  • ఎంత రీఛార్జ్ చేయాలనుకుంటారో అమౌంట్ Type చేసి తర్వాతి స్టెప్‌లో Confirm చేయాలి.
  • Recharge అయినట్లు మెసేజ్ Display అవుతుంది. అకౌంట్‌లోంచి డబ్బులు Debit అవుతాయి.
  • మొబైల్ నెంబర్‌కు Jio నుంచి recharge అయినట్లు మెసేజ్ వస్తుంది.

✅ ఈ వెబ్సైట్ లను open చేస్తే … మీ మొబైల్ లేదా కంప్యూటర్ హాక్ అయినట్లే

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే Like చేసి షేర్ చేయండి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here