నెంబర్ సేవ్ చేయకుండానే WhatsApp లో మెసేజ్ చేయండిలా

0
542
Send Whatsapp message with out saving in contact list telugu technology website

WhatsApp లాంచ్ అయి 10 సంవస్తారాలు దాటింది.2014 ఫిబ్రవరి 14 న Facebook ,Whatsapp కొనుగోలు చేసినప్పటి నుండి కొత్త ఫీచర్ లు update చేస్తూనే వస్తుంది. కానీ చాట్ చేయాలంటే మాత్రం  మొబైల్ లో ఉన్న కాంటాక్ట్స్ తో మాత్రమే చాట్ చేసే వీలుంది.

WhatsApp లో మెసేజ్ చేయాలంటే తప్పకుండా మొబైల్ నెంబర్ save చేయాలి. లేదంటే కొత్త నంబర్స్ కు మెసేజ్ చేయడం కుదరదు.

మొబైల్ లో save చేసిన తర్వాత,WhatsApp తో నెంబర్ Sync అయి కనపడాలంటే కొన్ని సెకనులు పడుతుంది.

ఇలా save చేయడం చేయకుండానే New నంబర్స్ కు whatsapp నుండి మెసేజ్ పంపాలంటే కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. అవేంటో ఈ video లో చూడండి.

టెక్నికల్ మరియు బిజినెస్ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేసి  YouTube ఛానల్ Subscribe  చేయండి. 

Trick 1: WhatsApp Official Wa.me లింక్   

WhatsApp official గా ఒక లింక్ ను రిలీజ్ చేసింది. దీనిని ఉపయోగించుకుని మొబైల్ లో నెంబర్ save చేయకుండానే మెసేజ్ పంపే వీలుంది.

Wa.me URL: https://wa.me/12345678900  

ఈ లింక్ ను ఉపయోగించాలంటే, chrome లేదా Firefox బ్రౌజరు open చేసి https://wa.me/(Number) మీ మొబైల్ నెంబర్ +91 9876543210 అయితే +91 country code ముందు + తీసివేసి 91 9876543210 enter చేయాలి.

Ex :https://wa.me/919876543210 ఇలా ఎంటర్ చేసిన తర్వాత whatsapp లో ఆ నెంబర్ ఓపెన్ అవుతుంది. తర్వాత మెసేజ్ పంపడమే.

ఈ లింక్ ను మొబైల్ లేదా కంప్యూటర్ నుండి చేయవచ్చు.

Trick 2: http://wha.one/ వెబ్ సైట్ ను ఉపయోగించి చేయొచ్చు

ఈ వెబ్ సైట్ ను ఉపయోగించి కూడా మొబైల్ నెంబర్ save చేయకుండా కూడా WhatsApp నుండి మెసేజ్ లు పంపవచ్చు.

పైన చెప్పిన విధంగా ఈ వెబ్సైటు లో కూడా country code మరియు నెంబర్ enter చేసి, Send బటన్ పైన క్లిక్ చేస్తే Whatsapp ఓపెన్ అవుతుంది.

ఈ లింక్ కూడా మొబైల్ లేదా కంప్యూటర్ నుండి చేయవచ్చు.

Trick 3: Click to chat Android App ద్వారా కూడా చేయొచ్చు 

Send Whatsapp message with out saving in contact list telugu technology

ఈ article మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.  టెక్నికల్ మరియు బిజినెస్ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేసి  YouTube ఛానల్ Subscribe  చేయండి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here