whatsapp లో New అప్డేట్ : Dark Mode
ఎన్నో రోజుల నుండి వేచి చూస్తున్న Dark Mode వాట్సాప్ అప్డేట్ ఎట్టకేలకు 2.20.110 వెర్షన్ లో ఆండ్రాయిడ్ 10 ఉన్న మొబైల్స్ లో ఈ నెల 30 న అప్డేట్ రిలీజ్ చేశారు.
డార్క్ మోడ్ redmi, ios మొబైల్స్ లో కొన్ని మోడల్స్ లో అందుబాటులో ఉంది. Youtube, టెలిగ్రామ్,facebook మెస్సేంజర్ లో ఇది వరకే వచ్చింది.
Dark Mode వలన ఉపయోగాలేంటి ?
- ఈ ఫీచర్ వలన రాత్రి సమయంలో లైటింగ్ వలన కంటికి ఎలాంటి ప్రాబ్లెమ్ ఉండదు.
- ఈ mode Enable చేయడం వలన టెక్స్ట్ white color లో , బాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ లో మారిపోతుంది.
- Dark mode వలన బ్యాటరీ సామర్ధ్యం కూడా పెరుగుతుంది.
- మొబైల్ కూడా చూసేందుకు కొంచం కొత్తగా ఫ్రెష్ లుక్ తో కనబడుతుంది.
Playstore లోకి వెళ్లి అప్డేట్ చేయాల్సి వుంటుంది. వాట్సాప్ వెర్షన్ 2.20.110 లో ఈ కొత్త అప్డేట్ వచ్చింది.
ఈ Night Mode ఫీచర్ వాట్సాప్ లో Set చేయాలంటే… WhatsApp ఓపెన్ చేసి… Settings > Chats > Theme > select ‘Dark.
WhatsApp లోనే బ్యాంకు సర్వీసులు ఉపయోగించుకోవచ్చు
ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి .