WhatsApp లో త్వరలో అదిరిపోయే 3 ఫీచర్లు

0
406
Whatsapp Disappearing mode view at once features

Whatsapp లో రెగ్యులర్ గ కొత్త ఫీచర్ లు అందిస్తూనే ఉంది. త్వరలో Whatsapp Privacy కి సంబందించి మరియు whatsapp multi – device support  ఫీచర్లు  రాబోతున్నాయని Facebook CEO Mark Zukerberg ప్రకటించాడు.

అవేంటో ఈ ఆర్టికల్ లో చూద్దాం …

1.Whatsapp Disappearing Mode :  

Whatsapp లో చాట్ చేసిన మెసేజ్ లు కొంత సమయం తర్వాత ఆటోమేటిక్ గ మాయం / డిలీట్ అయ్యేలా ఈ ఫీచర్ ఉండబోతుంది.

నిజానికి ఈ ఆప్షన్ ను పోయిన సంవస్తరం నవంబర్ నుండి టెస్ట్ చేస్తూ ఉన్నారు. మొదట ఈ ఫీచర్ whatsapp లో చాట్ 7 రోజుల తర్వాత ఆటోమేటిక్ గ డిలీట్ అయ్యేలా టెస్ట్ చేసారు.

ఇదే ఫీచర్ 24 గంటల తర్వాత whatsapp మెసేజ్ లు డిలీట్ అయ్యేలా ఈ privacy ఫీచర్ ను రిలీజ్ చేయబోతున్నారు.

2.View Once Photos & Videos :

Whatsapp Chat ఎలా ఆటోమేటిక్ గా కొంత సమయం తర్వాత మాయమవుతాయో , View Once ఫీచర్ కూడా అలాంటిదే. పేరును చూస్తే అర్ధం చేసుకోవచ్చు.

మనం send చేసే ఫోటో లు లేదా వీడియో లు ఒక్క సరిమాత్రమే చూసేలా ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది.

మనం పంపే మెసేజ్ లు secret గ వుండాలి అని privacy కోరుకునే వారికి పైన చెప్పిన 2 ఫీచర్ లు చాల చక్కగా ఉపయోగ పడుతాయి.

రెండు ఫీచర్ లు సంబంధించి క్రింది స్క్రీన్ చూడవచ్చు.

Whatsapp Disappearing mode view at once
Image Courtesy:WABetainfo

3. Whatsapp Multi-Device Support

Whatsapp Web ఫీచర్ ద్వారా వుపయోగించాలంటే తప్పకుండా Primary Mobile ను scan చేసి connect చేయాల్సి వుంటుంది. ఒకవేళ ఒక device లో ఇంటర్నెట్ లేకపోతే Web కూడా ఉపయోగించలేము.

Multi – device ఫీచర్ ద్వారా ఇక అలంటి సమస్య ఉండదు. ఒక నుండి ఒకటి కంటే ఎక్కువ device లలో ( గరిష్టం గా 4 device మాత్రమే) ఒకే సారి Primary Mobile ను ఉపయోగించకుండా , QR code scan చేయకుండా ఉపయోగించుకోవచ్చు. iPad కు కూడా ఈ సదుపాయాన్ని కల్పించనున్నారు.

పైన చెప్పిన Disappearing Mode మరియు Multi-Device Support ఫీచర్ Telegram messengerApp లో ఎప్పటినుండో లబిస్తున్నాయి .

ఇవి WhatsApp లో త్వరలో అదిరిపోయే 3 ఫీచర్ . ఈ ఫీచర్స్ ఎంత వరకు ఉపయోగపడుతాయి అనేది కామెంట్ లో రాయండి.

ఇవి కూడా చదవండి :

ఇలాంటి బిజినెస్ మరియు టెక్నాలజీ వీడియో ల కోసం ఇక్కడ క్లిక్ చేసి YouTube ఛానల్ subscribe చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here