టిక్ టాక్ కు పోటీగా యూట్యూబ్ సరికొత్త యాప్

0
502
youtube-going-to-launch-short-video-app-shorts-to-compete-with-tik-tok

Tik Tok కు పోటీగా Youtube సరికొత్త యాప్ Shorts

చైనా లో బీజింగ్ కంపెనీ “బైట్ డాన్స్” కంపెనీ వారి Tik Tok షార్ట్ వీడియో కాన్సెప్ట్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే.

Facebook కు చెందిన ఇన్స్టాగ్రామ్ అప్ Boomrang పేరుతో short వీడియో లతో వినూత్న రీతిలో వీడియో ఫీచర్ ప్రవేశపెట్టి కొంతవరకు విజయం సాధించింది.

ఇప్పుడు గూగుల్ వారి యూట్యూబ్ కూడా అదే బాటలో వెళ్లేందుకు సన్నాహాలు చేస్తోంది.

Tik Tok కు పోటీగా short వీడియో ఫీచర్ ను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.2020 చివరికి “Shorts” అనే పేరుతో ఈ ఫీచర్ ను లంచ్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Shorts ను separate యాప్ గా కాకుండా యూట్యూబ్ లొనే ఫీచర్ గా తీసుకు రావాలని అనుకుంటున్నారట.

ఈ ఫీచర్ లో Tik Tok లో ఉన్న అన్ని ఫీచర్ లో పాటుగా, music కోసం ఒక లైబ్రరీ,special effect లు,ఇంకా మరెన్నో ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో రాబోతుంది.

కొన్ని కోట్ల సబ్స్క్రయిబర్ లను కలిగివున్న యూట్యూబ్ కు టిక్ టాక్ ను మించి success అవడం కష్టమేమీ కాకపోవచ్చు.

✅ WhatsApp లోనే బ్యాంకు సర్వీసులు ఉపయోగించుకోవచ్చు

✅ వాట్సాప్ కొత్త అప్డేట్ వచ్చింది | ఒక మంచి ఫీచర్ … తప్పకుండా తెలుసుకోండి

✅ రిలయన్స్ Jio Recharge ఇప్పుడు ATM నుండి కూడా చేయొచ్చు

మీ అభిప్రాయాలను క్రింది కామెంట్ లో రాయండి. ఈ పోస్ట్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here