Wednesday, December 18, 2024
HomeMobileYouTube Updates: యూట్యూబ్ లో రాబోయే సూపర్ అప్డేట్స్

YouTube Updates: యూట్యూబ్ లో రాబోయే సూపర్ అప్డేట్స్

YouTube Latest Updates

YouTube లో Grow అయ్యేందుకు యూట్యూబ్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ ఇస్తూనే ఉంది.

ఈ కొత్త ఫీచర్లు యూట్యూబ్ క్రియేటర్స్ తమ చానల్స్ ఎక్కువ మందికి Reach అయ్యేలా ఉపయోగపడతాయి.

యూట్యూబ్ తీసుకురాబోతున్న అద్భుతమైన అప్డేట్స్ ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

YouTube 3 Thumbnails Feature:

Thumb Nail అనేది వీడియోస్ కి చాలా ముఖ్యం. ఈ Thumb Nail వల్లే వ్యూవర్స్ అట్రాక్ట్ అయ్యి మన వీడియో క్లిక్ చేసి చూస్తారు.

ప్రస్తుతానికైతే ఒక Thumbnail మాత్రమే అప్లోడ్ చేయవచ్చు. మూడు Thumb Nails పెట్టుకునే ఆప్షన్ ని తీసుకురాబోతుంది. దీనివల్ల కూడా చాలా ఉపయోగం ఉంటుంది.

ఉపయోగమేంటంటే మన వీడియోని యూట్యూబ్ వెయ్యి మందికి చూపించింది అనుకుంటే, వెయ్యి మందిలో 300 మందికి ఒక థంబ్ నైల్ చూపిస్తుంది.

మరో 300 మందికి వేరొక థంబ్ నైల్ చూపెడుతుంది మిగిలిన వారికి మూడవ థంబ్ నైల్ చూపెడుతుంది.

దీనివల్ల మూడింటిలో ఏ Thumb Nail ఎక్కువ ఇష్టపడుతున్నారు అనేది మనం సులువుగా తెలుసుకోవచ్చు. దానిని మాత్రం ఉంచి మిగతా రెండు థంబ్లీలను డిలీట్ చేయవచ్చు.

దీనివల న ఎక్కువ CTR ( Click Through Rate ) ఏ Thumb Nail కు వస్తుందో ఆ థంబ్నెయిల్ కంటిన్యూ చేయడం వల్ల ఎక్కువ Views, Impressions, క్లిక్స్ వచ్చి రెవెన్యూ కూడా ఎక్కువ వస్తుంది.

YouTube Recommendations Tab : 

ఛానల్లో రికమండేషన్స్ ట్యాబ్ అనేది తీసుకొని రాబో తుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, నచ్చిన ఛానల్ ను open చేసి ,Recommend Tab పైన క్లిక్ చేస్తే , మన interest ను బట్టి మనకు నచ్చే వీడియో లను మాత్రమే అక్కడ Recommend చేస్తుంది.

ఇది ఎలా సాధ్యం అంటే , రెగ్యులర్ గ మనం ఎలాంటి వీడియోస్ ఇష్టపడుతున్నా ము, ఎలాంటివి Search చేస్తున్నాము అనేదానిని బట్టి YouTube మనకి చూపెడుతుంది.

3 Title Recommendations :

Tiles పడుతూ వుంటాం కదా ? మనం పెట్టే టైటిల్స్ ఎ కాకుండా Description, Tags, Content ఉపయోగించుకొని, యూట్యూబ్ మూడు టైటిల్స్ ని మనకి Suggest చేస్తుంది.

మనం పెట్టిన టైటిల్ ఏ కాకుండా యూట్యూబ్ రికమెండ్ చేసిన టైటిల్ ని కూడా సెట్ చేసుకోవచ్చు.ఈ ఫీచర్ వలన మన వీడియోస్ ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం వుంటుంది.

YouTube Dubbing :

Upload చేసిన వీడియో కు ఇతర Languages ను పెట్టుకునే ఫీచర్ Dubbing. దీని ద్వారా వీడియో ఇతర భాషల వారికి కూడా reach అయ్యేలా బాగా ఉపయోగంగా ఉంటుంది.

దీనివలన views కూడా పెరుగుతూ ఛానల్ ఇతర భాషల , ఇతర దేశాల వారు చూసేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది.

ఇతర భాషలు రాకుంటే డబ్బింగ్ ఎలా చెప్పాలి? అనే వారికోసం AI టూల్స్ అందుబాటులో వున్నాయి. వాటిని ఉపయోగించుకుని ఇతర Languages ఆడియో create చేసి upload చేసుకోవచ్చు.

Also Read : 

Automatic Subtitles : 

డబ్బింగ్ ఆప్షన్ ఎలా ఉపయోగం గా ఉంటుందో అలాగే Auto Sub Titles Option కూడా ఇతర భాషల వారికి మన వీడియో రీచ్ అయ్యేందుకు బాగా ఉపయోగపడుతుంది.

యూట్యూబ్ లో AI టెక్నాలజీ Integrate చేస్తున్నారు. వీడియో లో ఉన్న భాషను అర్ధం చేసుకుని, ఆటోమేటిక్ గా ఏ లాంగ్వేజ్ వారికి వారి భాష సెలెక్ట్ చేసుకుంటే, ఆటోమేటిక్ గ వారి భాష subtitles వచ్చేలా ఈ ఫీచర్ ని తీసుకురాబోతుంది.

ఈ అద్భుతమయిన YouTube Latest Updates తో ఛానెల్ ను బాగా Grow చేసుకోవచ్చు.

బిజినెస్ మరియు టెక్నాలజీ సంబందించిన వీడియో లకోసం ఇక్కడ Click చేసి YouTube Channel Subscribe చేయండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments