Zomato App లో ఒక మంచి ఫీచర్

0
188

కరోనా virus కారణం గా Zomato ఫుడ్ డెలివరీ సర్వీస్ కంపెనీ,Food delivery App లో కొత్త ఫీచర్ ను Add చేసింది.

Food Delivery చేసే Riders యొక్క body temparature ను App లో చూపించే విధంగా update చేసింది.

కరోనా వైరస్ zomato డెలివరీ బాయ్ కు వచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని state లలో zomoto సర్వీసులు యధాతథంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ లో lockdown కారణంగా zomato సర్వీసులు ఏప్రిల్ 7 వరకు నిర్వహించవద్దని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

Restaurent వాళ్ళు food ప్రిపేర్ చేసి…. delivery పర్సన్ కు ఇచ్చేముందు,అతని body temparature ను scan చేసి…. App లో update చేయాలి.

కరోనా వైరస్ వ్యాపించకుండా … Customer కు safety ఇచ్చేందుకు ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకు వచ్చారు.

App Delivery person tracking దగ్గర ఈ temparature option display అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here