...
HomeBusinessబిజినెస్ కోసం మంచి పేరు కావాలా ? ఇలా చేయండి

బిజినెస్ కోసం మంచి పేరు కావాలా ? ఇలా చేయండి

creative ఐడియాస్ తో, innovative గా బిజినెస్ Startups వచ్చేస్తున్నాయి.మంచి concept తో పాటుగా … స్టార్ట్ చేయాలనుకునే బిజినెస్ కు మంచి Name కూడా Select చేసుకోవాలి . బిజినెస్ బ్రాండింగ్ కోసం, మంచి నేమ్ కూడా చాలా బాగా use అవుతుంది.దీనికోసం ఆన్లైన్ లో Business Name Suggestion ఫ్రీ గా use చేసుకోవచ్చు. 

Start చేయబోయే Business కు ఎలాంటి Name select చేయాలి … ?

Name Suggestions కోసం … వెతుకుతూ ఉంటారు . ఇలా  ఇబ్బంది పడకుండా …. బిజినెస్ కోసం name suggest చేసేందుకు ఆన్లైన్ లో మనకు చాలా వెబ్సైటు లు  అందుబాటులో ఉన్నాయి.

బిజినెస్ కోసం నేమ్ select చేసేముందు… బిజినెస్ name సంబంధించి …. కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది ..

Business Name Suggestion Tools for Telugu Startups 

అవేంటంటే …

  • నేమ్ చూడగానే,మీ బిజినెస్ ఏంటి అనేది సులువుగా తెలిసేలా , meaningful గా ఉండేలా ఉండాలి.
  • బిజినెస్ నేమ్ సులువుగా కస్టమర్ లకు గుర్తుండేలా ఉండాలి
  • నేమ్ పలకడానికి easy గా ఉండాలి , Name Spelling కూడా easy గా గుర్తుండేలా ఉండాలి.
  • Name length మరీ పెద్దదిగా ఉండకూడదు , 7 letters , అంతకంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి
  • బిజినెస్ నేమ్స్ Professional గా ఉండేలా వుండాలి.
  • పెద్ద బ్రాండింగ్ కంపనీ names ని అసలు copy చేయొద్దు , legal గా problems వస్తాయి.

వాటిలో కొన్ని మంచి Name Suggest చేసే టూల్స్ ఈ వీడియో లో నేను ఇస్తాను. ఇక్కడ నేను 4 ఆన్లైన్ టూల్స్ చెప్తాను …. ఇలా ఆన్లైన్ లో చాలానే వున్నాయి … వాటిలో best websits ఏంటో ఈ వీడియో లో చూద్దాం ….

  • https://namelix.com/
  • https://businessnamegenerator.com/
  • https://novanym.com/
  • https://www.shopify.in/tools/business-name-generator 

ఇది కూడా చదవండి :  బిజినెస్ లో మీ ప్రత్యర్థిని సమర్ధవంతంగా  ఎదుర్కోవడం ఎలా ?

ఈ ఆర్టికల్ పై మీ అబిప్రాయాలు కామెంట్ లో రాయండి . బిజినెస్ ,టెక్నాలజీ మరియు ఎడ్యుకేషన్ సంబందించిన ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ click చేసి Telugu Startup YouTube Channel Subscribe చేయండి.  

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.