సోషల్ మీడియా లో రోజు రోజుకు fake news ప్రచారం ఎక్కువ అవుతుంది. ఇలాంటి అబద్దపు whatsapp forward messages ప్రచారాలను అడ్డుకట్ట వేయనుంది.
దీనికోసం whatsapp new update ను తీసుకు రాబోతుందని ప్రముఖ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అందించే వెబ్సైటు WABetaInfo తెలియజేసింది.
Whatsapp forward messages News verify చేసే ఫీచర్ అప్డేట్ తాజా బీటా వెర్షన్ 2.20.94 ప్రయోగ దశలో వుంది.త్వరలో whatsapp update గా రాబోతుందని తెలియజేసారు.
ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందంటే … ఒక మెసేజ్ మనకు ఎవరైనా Forward చేసిన తర్వాత మెసేజ్ కు పక్కన search icon ఉంటుంది.
ఐకాన్ ను క్లిక్ చేసిన తర్వాత,ఆ ఫార్వర్డ్ చేయబడిన మెసేజ్ గూగుల్ లో సెర్చ్ చేయబడుతుంది.
సెర్చ్ చేయబడిన మెసేజ్ గూగుల్ లో వుంటే ఆ మెసేజ్ దృవీకరించబడుతుంది.లేదంటే fake మెసేజ్ గా పరిగణించాల్సి ఉంటుంది.
whatsapp లేదా Facebook లో fake మెసేజ్ లు దృవీకరించవలసి ఫార్వర్డ్ చేసుకోవడం ఎంతో మంచిది.
కరోనా వైరస్ సంబంధించి ఇలా fake మెసేజ్ ఫార్వర్డ్ చేసిన గ్రూప్ అడ్మిన్ ఒకరు జైలు పాలైన విషయం తెలిసిందే.
✅ ఫోటో బ్యాగ్రౌండ్ ని ఒకే క్లిక్ తో మార్చేసే సూపర్ ఆండ్రాయిడ్ app
ఈ ఆర్టికల్ పైన మీ అబిప్రాయాలు , సందేహాలుంటే మెసేజ్ చేయండి.