How to Apply Instagram Profile Blue Tick ?
Celebrities కు ఎలా అయితే Instagram Profile పక్కన Blue Tick (✔) ఉంటుందో , మన ప్రొఫైల్ కు కూడా కావాలంటే ఇప్పుడు Instagram లో కొత్త ఆప్షన్ వచ్చేసింది. ఎలా మన ప్రొఫైల్ కు కూడా Blue Tick తెచ్చుకోవాలి ? ఎవరికి దీనివలన ఎక్కువ ప్రయోజనం వుంటుంది అనే విషయాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాము.
Instagram Profile Blue Tick వలన ఎలాంటి ప్రొఫైల్ కు ఉపయోగం వుంటుంది ?
- బిజినెస్ / బ్రాండింగ్ సంబంచిన వారికి ఉపయోగం
- ఎక్కువ views వస్తూ Followers తక్కువ వచ్చే , సొంత content చేసేవారు తీసుకుంటే ఉపయోగం వుంటుంది
- Blue Tick పక్కన కనపడడం వలన Official Page గ బావించి Follow చేసే ఛాన్స్ లు ఎక్కువ వుంటాయి
- Memes , లిరిక్స్ , Fan పేజి లు చాల వరకు verify కావు. own గా content చేసేవారివి మాత్రమే verify అయ్యే అవకాశం వుంటుంది.
Instagram Blue Tick ఎలా apply చేయాలి ?
- Instagram లో ప్రొఫైల్ ఓపెన్ చేయాలి
- పైన Right Side లో వున్న hamburger menu పైన tap చేయాలి
- Meta Verified అని ఆప్షన్ వుంటుంది , దానిపైన tap చేయాలి
- Subscribe పేజి ఓపెన్ అవుతుంది
- Pay Now క్లిక్ చేసిన తర్వాత , Google Play Store కి వెళ్తుంది
- Google Play Store దగ్గర Amount పే చేయాల్సి వుంటుంది . Monthly ₹699 ఛార్జ్ చేస్తారు
- verify చేయడానికి 48 గంటలు time తీసుకుంటారు. Aadhar Card / PAN Card / Driving License ఏదో ఒకదానితో verify అయిన తర్వాత Automatic గ ప్రొఫైల్ పక్కన బ్లూ టిక్ వచ్చేస్తుంది
- ఒకవేళ verify కాకపోతే Pay చేసిన Amount Refund వచ్చేస్తుంది
- ఒక నెల తర్వాత Blue Tick వద్దనుకుంటే 24 గంటల ముందుగా Manual గ Cancel చేయాలి
- Google Play Store లో Auto Pay వుంటుంది , Month తర్వాత ఆటోమేటిక్ గ పే అవాలనుకుంటే ఆప్షన్ Enable చేసుకోవచ్చు.
Also Read : instagram Gift Option ద్వారా డబ్బు సంపాదించవచ్చు , మీకు ఆప్షన్ వుందో లేదో చూసుకోండి
బిజినెస్ మరియు టెక్నాలజీ సంబందించిన వీడియో లకోసం ఇక్కడ Click చేసి YouTube Channel Subscribe చేయండి
Super ananya I am big fan annaya
Super ananya your video I am big fan annaya I love u annaya