Thursday, December 12, 2024
HomeBusinessinstagram Gift Option ద్వారా డబ్బు సంపాదించవచ్చు , మీకు ఆప్షన్ వుందో లేదో చూసుకోండి

instagram Gift Option ద్వారా డబ్బు సంపాదించవచ్చు , మీకు ఆప్షన్ వుందో లేదో చూసుకోండి

How to Earn Money Instagram Gift ?

Instagram ఉపయోగించుకుని బిజినెస్ ని ఎలా Grow చేసుకోవాలో ఇదివరకటి ఆర్టికల్ లో క్లియర్ గా తెలుసుకున్నాము. ఈ ఆర్టికల్ చూడనట్లయితే క్రింది లింకు క్లిక్ చేసి చదవవచ్చు.

మీ బిజినెస్ Growth కోసం Instagram ను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసా ?

ఇంస్టాగ్రామ్ లో చాలా మార్గాల ద్వారా డబ్బును సంపాదించుకోవచ్చు. Bonus ఫీచర్ ద్వారా, Ads in Profile Feed Options ద్డవారా బ్బులు సంపాదించుకునేందుకు అవకాశం కల్పించింది. ఇప్పుడు కొత్తగా Instagram Gift ఆప్షన్ తీసుకువచ్చింది.

ఇంస్టాగ్రామ్ లో గిఫ్ట్ అనే ఆప్షన్ రావాలంటే మీ అకౌంట్ పర్సనల్ అకౌంట్ గ ఉండకూడదు. ప్రొఫెషనల్ లేదా Business అకౌంట్ గా ఉండాలి.

Instagram Gifts ఆప్షన్ డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చు?

YouTube వీడియోలు చూసే చాలా మందికి తెలిసే ఉంటుంది. క్రింద Thanks అనే బటన్ కనబడుతూ ఉంటుంది. మనకు కనక ఆ వీడియో నచ్చినట్లైతే వీడియో Creators కి కొంత డబ్బు డొనేట్ చేస్తాం. అదేవిధంగా ఇంస్టాగ్రామ్ లో కూడా గిఫ్ట్ అనే ఆప్షన్ ద్వారా ఇంస్టాగ్రామ్ రీల్ నచ్చినట్లయితే ఆ క్రియేటర్ కు గిఫ్ట్ అనే ఆప్షన్ ద్వారా మనకు నచ్చిన అమౌంట్ డొనేట్ చేయవచ్చు.

  • Instagram Reels చూస్తున్నప్పుడు Left Side Down లో Send Gift Displayఅవుతుంది .
  • దానిపై Tap చేస్తే Stars ఎన్ని Donate చేయాలో ఎంచుకోవాలి.
  • Add Balance బటన్ క్లిక్ చేసి , మీ బ్యాంకు ఎకౌంటు ద్వారా మనీ Load చేసి Creators కు Stars ద్వారా మనీ send చేయోచ్చు. 

instagram Send Gift Option

Instagram Gifts ఆప్షన్ ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి?

  • Instagram ప్రొఫైల్ open చేయాలి , Professional Dashboard పైన Tap చేయాలి 
  • Your Tools అనే సెక్షన్ వుంటుంది , పక్కన వున్న See All పైన Tap చేయాలి 
  • క్రింద ఉన్న ఆప్షన్స్ లో గిఫ్ట్ కనపడుతుంది

Instagram Gift option

Instagram  గిఫ్ట్స్ ఆప్షన్ రావాలంటే Eligibility ఏంటి ?

  • సొంత వీడియోలు ఒకటి లేదా రెండు అప్లోడ్ చేసిన సరిపోతుంది .
  • కాపీ కంటెంట్ ఉండకూడదు. వేరే వాళ్ళ వీడియోస్ కాపీ చేయకూడదు. మీ చేత తయారు చేయబడిన మీ సొంత రీల్స్ అయి ఉండాలి.
  • మీ ఇంస్టాగ్రామ్ అకౌంట్ పైన ఎలాంటి Community Guideline Strikes ఉండకూడదు
  • ఇంస్టాగ్రామ్ అకౌంట్ ప్రొఫెషనల్ లేదా బిజినెస్ ఎకౌంట్ గ ఉండాలి

గిఫ్ట్స్ ఆప్షన్ రావాలంటే ఏమి చేయాలి ?

  • ఒకవేళ మీకు గిఫ్ట్ ఆప్షన్ రాలేదంటే, ఆప్షన్ కోసం Appealచేసుకోవాల్సి ఉంటుంది. 
  • Professional Dashboard పైన క్లిక్ చేసి , Your Tools లో See All పైన క్లిక్ చేసి స్క్రీన్ shot తీసుకొని వుంచుకోవాలి 
  • పైన వున్న 3 Dots క్లిక్ చేసి Settings and Privacy పైన Tap చేయాలి 
  • Last లో Help పైన tap చేయాలి > Report a Problem > Turn Off Shake Phone > Report a problem ఆప్షన్ వస్తుంది. దానిని Tap చేయాలి
  • Include and continue tap చేయాలి 
  • Description లో ఎందుకు రాలేదో రీసన్ రాసి ఇది వరకు తీసుకున్న screen shot అప్లోడ్ చేసి పైన వున్న send పైన చేయాలి 
  • 7 working Days లోపు మన అప్పీల్ రివ్యూ చేసి , Instagram ప్రొఫైల్ eligible అయితే గిఫ్ట్స్ ఆప్షన్ Approve చేస్తారు.

తర్వాత మంచి content రీల్స్ upload చేస్తే , content viewers కు నచ్చితే , వాళ్ళ Donations ద్వారా మనీ (Earn Money from Instagram Gift) సంపాదించుకోవచ్చు . 

బిజినెస్ మరియు టెక్నాలజీ సంబందించిన వీడియో లకోసం ఇక్కడ Click చేసి YouTube Channel Subscribe చేయండి 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments