Thursday, December 12, 2024
HomeBusinessఅమెజాన్ లో సెల్లర్ గా బిజినెస్ చేయాలనుకునేవారు ఇవి తప్పకుండా తెలుసుకోవాలి

అమెజాన్ లో సెల్లర్ గా బిజినెస్ చేయాలనుకునేవారు ఇవి తప్పకుండా తెలుసుకోవాలి

బిజినెస్ చేయాలనుకునేవారికి వున్న అవకాశాలలో అమెజాన్ , flipkart లాంటి eCommerce వెబ్సైటు ల ద్వారా బిజినెస్ చేయడం అనేది కూడా ఒకటి .

అమెజాన్ , flipkart లాంటి ఫేమస్ eCommerce వెబ్సైటు లలో seller గా జాయిన్ అయి బిజినెస్ చేయవచ్చు . ఇలా eCommerce వెబ్సైటు లలో బుసినెస్ చేయాలనుకోనేవారు ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు ఈ ఆర్టికల్ లో చూద్దాం…

  • అమెజాన్ లో సెల్లార్ గా జాయిన్ అయి బిజినెస్ చేయాలనుకునేవారు ముందుగా ఎలాంటి ప్రోడక్ట్ సేల్ చేయాలి ?
  • సేల్ చేయాలనుకున్న ప్రోడక్ట్ లు  అమెజాన్ లో ఎంత వరకు profit వస్తుంది ?
  • Best Selling products ఏంటి?  అనే విషయాలు తప్పనిసరిగా తెలుసుకుని ఉండాలి.
  • అమెజాన్ వెబ్సైటు లో లక్షల్లో ప్రోడక్ట్ వుంటాయి కదా ? మరి  ఏ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుని సేల్ చేయాలి అనేది  కొంచం ఇబ్బందిగానే ఉంటుంది. ఈ విషయాలు ముందుగా రిసెర్చ్ చేసి తెలుసుకొని బిజినెస్ ప్రారంభించడం మంచిది.

అమెజాన్ వెబ్సైటు లోకి వెళ్లి , ఈ విషయాలు చెక్ చేసి analysis చేసి  తెలుసుకోవచ్చు. దీనికోసం అమెజాన్ వెబ్సైటు లో ఎక్కువగా సేల్ అయ్యే ప్రోడక్ట్ వివరాలు రీసెర్చ్ చేసి తెలుసుకునేందుకు అవకాశం ఉంది. అమెజాన్ లో తెలుసుకోవడమే కాకుండా మార్కెట్ ఎనాలిసిస్ కూడా చేసి , ఎలాంటి ప్రొడక్ట్స్ సేల్ చేస్తే మంచి ప్రాఫిట్ వస్తుందో తెలుసుకోవడం ఎంతో మంచిది. ఈ రీసెర్చ్ అనేది పక్కాగా చేసుకోగలిగితే … ఒక్క అమెజాన్ వెబ్సైటు లో కాకుండా flipkart లాంటి  ఇతర eCommerce వెబ్సైటు లో కూడా seller గ join అయి బిజినెస్ చేసుకోవచ్చు.

Amazon website లో ఉన్న లక్షల ప్రొడక్ట్స్ లో ఏ బిజినెస్ చేయడానికి ఏ ప్రోడక్ట్ best సెల్లింగ్ ప్రోడక్ట్ ? margins ఏ ప్రోడక్ట్ సేల్ చేస్తే వస్తాయి అనే విషయాలు తెలుసుకోవాలి .

Product రిసెర్చ్ చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి … అవేంటంటే ….

  • Low Computation High demand ; Computation  తక్కువగా ఉంది డిమాండ్ ఎక్కువ వున్నా ప్రోడక్ట్ ల కోసం రిసెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. ,
  • margins లాభసాటిగా ఉండేలా మనం సెలెక్ట్ చేసుకునే ప్రోడక్ట్ ఉండాలి ,
  • season లో మాత్రమె అమ్ముడుపోయే ప్రొడక్ట్స్ జోలికి పోకుండా year మొత్తం సేల్స్ వుండే ప్రొడక్ట్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి.
  • Lightweight items సెలెక్ట్ చేసుకోవాలి , Light weight ఎందుకంటె .. buyer కి ship చేసేటప్పుడు Shipping charges weight బట్టి ఉంటాయి. వెయిట్ తక్కువ వుంటే Shipping charges ,risk మరియు maintenance తక్కువగా ఉంటాయి . దీనిద్వారా కూడా కొంచం గా ప్రాఫిట్ పెంచుకోవచ్చు.
  • ప్రతిరోజు 10 కనీసం ప్రోడక్ట్ లు అమ్ముడయ్యేలా వుండే ప్రోడక్ట్ లను ఎంచుకోవాలి.

అమెజాన్ వెబ్ సైట్ లో వివిధ రకాల ప్రోడక్ట్ ల categories అన్నీ లిస్టు చేసుంటాయి. ఏ ప్రోడక్ట్ మంచిది, ఏ ప్రోడక్ట్ ఎక్కువ సేల్ అవుతుందనే Overview అనేది ఉంటుంది. ఎక్కువగా సేల్ అయ్యే ప్రోడక్ట్ లలో టాప్ 100 rank వుండే ప్రోడక్ట్ ల వివరాలు దొరుకుతాయి. దీనిబట్టి కొన్ని  డీటెయిల్స్ తెలుసుకోవచ్చు .

ఎలా చేయాలో ఈ క్రింది వీడియో లో చూడవచ్చు . Amazon Best Selling Product Research Website Click Here

తర్వాతి ఆర్టికల్స్ లో అమెజాన్ seller గా జాయిన్ అయి బిజినెస్ చేయాలనుకునేవారు తెలుసుకోవాల్సిన వివరాలు చూద్దాం. ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి . మీ సందేహాలను కామెంట్ లో రాయండి .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments