HomeTechnologyYoutube Channel Creators కు ఉపయోగపడే 3 మంచి టూల్స్

Youtube Channel Creators కు ఉపయోగపడే 3 మంచి టూల్స్

Canva TubeBuddy Youtube Channel Creators కు ఉపయోగపడే 3 మంచి టూల్స్

చాలా మంది తమలో వున్న టాలెంట్ ను YouTube వీడియోస్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటారు. మంచి క్వాలిటీ కంటెంట్ ను వీడియో  గా చేస్తున్నా views సరిగా రావడం లేదంటూ ఉంటారు. కంటెంట్ ఎంత బాగా చేసినా కూడా YouTube వీడియోస్ కు మంచి Thumb Nails Images, సరైన Keywords ఉపయోగించక పోవడం , YouTube గా టైటిల్ ఉంచక పోవడం ఇలా కొన్ని Tips ఫాలో అయితే వీడియోస్ కు మంచి views వస్తాయి. ఈ ఆర్టికల్ లో కొన్ని YouTube టూల్స్ మీకు పరిచయం చేయబోతున్నాను.

1.Attractive Thumbnails కోసం canva చాలా బాగా ఉపయోగపడుతుంది

YouTube వీడియోస్ కు ఆకర్షణీయమయిన Thumbnails ఉపయోగించడం వలన Viewers వీడియో పై క్లిక్ చేసేందుకు ఉపయోగపడుతాయి. దీనికోసం మాకు ఆకర్షణీయంగా గా ఇమేజ్ లు చేయండం తెలియదు , photoshop వంటి softwares ఉపయోగించడం తెలియదు అనేవారికి Canva చాలా ఉపయోగం.

Canva ఆన్లైన్ Tool లో వివిధరకాలయిన ఫాంట్స్ , మంచి Background Images, గ్రాఫిక్స్ దొరుకుతాయి. వీటిని ఉపయోగించుకొని YouTube Thumbnails ను ఆకర్షణీయంగా చేయవచ్చు. వెబ్సైటు లలో title images లకు , Advertisement banners కోసం కూడా ఈ వెబ్సైటు లో ఉచితం గా తయారు చేసుకోవచ్చు. Advanced ఫీచర్స్ కోసం   Website : https://www.canva.com

  1. Background మ్యూజిక్ కోసం YouTube Music Library ను ఉపయోగించవచ్చు.

వీడియోస్ కు మంచి Background music ఉపయోగించడం కూడా చేయాలి . మంచి మ్యూజిక్ వింటూ వీడియో ను ఎక్కువ time చూసే అవకాసం ఉంది. దీనివలన YouTube కొత్తగా చేసేవారికి Watch Hours పెంచుకునేందుకు సహాయపడుతుంది.

YouTube మ్యూజిక్ library లో కొన్ని మ్యూజిక్ ట్రాక్ లను ఉపయోగించాలంటే వీడియో Description లో వీడియో సంబంధించిన ఆల్బం డీటెయిల్స్ ను తప్పకుండా రాయాల్సివుంటుంది. కొన్ని Royalty Free Music websites (https://www.bensound.com/) కూడా background కోసం మంచి వీడియో ట్రాక్ లను అందిస్తున్నాయి. వీటిని ఉపయోగించాలన్నా కూడా వారు వెబ్సైటు ని Credits లో చూపించాల్సి ఉంటుంది.

3.Youtube వీడియోస్ కి Keywords చాలా కీలకం

YouTube creators వీడియోస్ కు Keywords ను తప్పకుండా ఉంచాలి. వీడియోస్ కోసం Viewers వీడియోస్ కోసం Search చేస్తున్నప్పుడు Keywords నే కదా ఉపయోగించేది.

కాబట్టి సరైన Keywords వీడియో కి తగినట్లు ఉంచకపోతే search లో మన వీడియో చూపించదు. మరి వీడియో కి సరైన Keywords తెలియకపోతే TubeBuddy లాంటి టూల్స్ చాలా సహాయపడుతాయి.

TubeBuddy Google chrome extension ని బ్రౌజరు తో లింక్ చేసుకోవాలి. YouTube అకౌంట్ permission ఇవ్వాల్సి ఉంటుంది.

ఏదైతే వీడియో చేస్తున్నామో అలంటి వీడియో కి సంబంధించిన పాపులర్ వీడియో ఓపెన్ చేస్తే చాలు , Right Side లో ఆ వీడియో సంబంధించిన అన్ని వివరాలతో పాటు Keywords కూడా Display చేయబడుతాయి.

మన వీడియో కు సంబంధించిన సరైన Keywords ఏంటో తెలుసుకుని మన వీడియోస్ లలో ఉపయోగించుకోవచ్చు.

పైన discuss చేసిన Canva Tube Buddy YouTube creators కు చాల ఉపయోగం గా ఉంటాయి.

Also Read : గూగుల్ AdSense Approval ప్రాసెస్ ఏంటి ? మనీ ఎలా వస్తాయి?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version