Wednesday, July 17, 2024
HomeBusinessబిజినెస్ చేయాలనుకునే వారికి కావలసిన ప్రొడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయి

బిజినెస్ చేయాలనుకునే వారికి కావలసిన ప్రొడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయి

IndiaMart B2B Market Place

బిజినెస్ చేయాలనుకునే వారికి wholesale గ products ఎక్కడ దొరుకుతాయి, ఎలా ఆర్డర్ చేయాలి ? అదే … మీరు ప్రోడక్ట్ Manufacturer అయితే , మీరు తయారు చేసిన products ఆన్లైన్ లో ఎక్కడ సేల్ చేయాలి అనే విషయాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

చాలామంది ఇంటిదగ్గరే వుంది , whatsapp , Instagram లలో ప్రొడక్ట్స్ promote చేస్తూ కూడా బిజినెస్ చేస్తుంటారు. ఇలా బిజినెస్ చేయాలనుకునే చాలామందికి wholesale గ ఐటమ్స్ సేల్ చేసే వారు ఎక్కడ దొరుకుతారో కూడా తెలియక బిజినెస్ చేయలేకపోతుంటారు.

ఇలాంటి వారికోసం ఇండియా లో B2B ( Business To Business ) వెబ్సైటు లు చాలానే ఉన్నాయి. Trade India, Export India మరియు IndiaMart లాంటి వెబ్సైటు లు చాలానే ఉన్నాయి .

వీటిలో చాలా ఎక్కువ మంది ఉపయోగించే ఇండియామార్ట్ వెబ్సైటు గురించి , ఈ వెబ్సైటు లో ఎలా ఆర్డర్ చేయాలి ? లాంటి విషయాలు ఈ క్రింది వీడియో లో వివరించడం జరిగింది.

IndiaMart ( IndiaMart B2B Market Place )గురించి క్లుప్తంగా ….

  • IndiaMart లో Dealers, Retailers, Manufacturers, Sellers, Buyers అందరు ఒకదగ్గరే దొరుకుతారు
  • Sellers తో Call చేసి డైరెక్ట్ గ మనకు కావలసిన products ఆర్డర్ చేసుకోవచ్చు
  • ఎక్కువ మంది sellers North India వారు ఉంటారు ( హిందీ లోనే ఎక్కువ మాట్లాడుతారు )
  • IndiaMart  ( IndiaMart B2B Market Place ) లో sellers కు Verified seal ఉన్నవారినే సెలెక్ట్ చేయాలి . ( Fraud sellers కూడా ఉంటారు )
  •  sellers కు మెసేజ్ పెడితే వారు call చేడం లేదా whatsapp నెంబర్ ఇస్తారు. వారితో డైరెక్ట్ గ మాట్లాడి డీల్ చేసుకోవచ్చు.
  • ఇండియామార్ట్ Payment ద్వారా secure గ పేమెంట్ చేయొచ్చు. నమ్మకం ఉంటే డైరెక్ట్ గ కూడా చేయొచ్చు.

IndiaMart పూర్తి వివరాలు  క్రింది వీడియో లో చూడండి … 

మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. వీలయినంత త్వరగా సమాదానం ఇస్తాము.

Also Read : అమెజాన్ లో సెల్లార్ గా బిజినెస్ చేయాలనుకునేవారు ఇవి తప్పకుండా తెలుసుకోవాలి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments