Wednesday, December 18, 2024
HomeTechnologyInstagramఇంస్టాగ్రామ్ లో followers రావట్లేదా? ఈ తప్పులు చేసివుంటారు

ఇంస్టాగ్రామ్ లో followers రావట్లేదా? ఈ తప్పులు చేసివుంటారు

Instagram ప్రొఫైల్ Grow అయ్యేందుకు ఈ ఆర్టికల్ లో కొన్ని టిప్స్ తెలుసుకుందాం. ఎలాంటి పొరపాట్లు చేయకూడదో , ఎలాంటి టిప్స్ ( Instagram Growing Tips Telugu) తెలుసుకుంటే ఆటోమేటిక్ గ ప్రొఫైల్ వచ్చేస్తుంది.

Instagram ప్రొఫైల్ స్టార్ట్ చేసి followers రావడం లేదు అని చాల మంది Feel అవుతూ వుంటారు. ముఖ్యం గా బిజినెస్ చేసేవాళ్ళు తమ బిజినెస్ ప్రమోషన్ కోసం , ఆన్లైన్ లో సేల్స్ కోసం Instagram ప్రొఫైల్ లో followers కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ వుంటారు.

చాలామంది చేస్తే mistakes ఏంటి ? ఎలాంటి పొరపాట్లు చేయకూడదో చూద్దాం ...

అవేంటంటే … Instagram Growing Tips Telugu

  • మీరు దేనికోసం ప్రొఫైల్ Create చేస్తున్నారో దానికి సంబంధించి మీ ప్రొఫైల్ Name అర్ధవంతంగా ఉండేలా చూసుకోవాలి.
  • BIO సెక్షన్ లో మీ ప్రొఫైల్ లో ఎలాంటి topics ఉంటున్నాయో clear గ రాయాలి. అనవసంగా వున్న lines bio సెక్షన్ లో అసలు రాయొద్దు.
  •  మీ concept కి related గా వున్న వేరే ప్రొఫైల్ లో వున్న వారి ఇన్ఫర్మేషన్ same గా కాపీ చేసి మీ ప్రొఫైల్ లో పెట్టొద్దు.
  • వేరే ప్రొఫైల్ లో వారి content మీకు నచ్చితే , same copy కొట్టేకంటే … కొంచం మార్పులు చేసి మీ own క్రియేటివిటీ వుపయోగించి మీ followers కి నచ్చేలా Unique గా చేసి మీ ప్రొఫైల్ లో post చేయండి.
  • copy content చేయడం వాళ్ళ ప్రొఫైల్ Reach తగ్గిపోతుంది. ఒకవేళ ఒరిజినల్ content వాళ్ళు రిపోర్ట్ చేస్తే ప్రొఫైల్ Ban అయ్యే అవకాశం ఉంది.
  • ఫాలోయర్స్ కోసం కొందరు pay చేసి కొనుక్కుంటారు. అలా చేయడం వల్ల రియల్ ఫాలోయర్స్ కాదు కాబట్టి ఎలాంటి ప్రయోజనం లేదు
  • కొన్ని websites లో ఇన్స్తాగ్రాం ప్రొఫైల్ లింక్ ఇవ్వడం వలన ఆటోమేటిక్ గ ఫాలోయర్స్ వచ్చేస్తారు. అలాంటి Fake ఫాలోయర్స్ వలన అకౌంట్ Ban లేదా Block అవుతుంది.
  •  మంచి content రెగ్యులర్ గా post చేయాలి. Consistency Maintain చేయాలి. 
  • మీ content కు తగినట్లు Description , #Tags , Creative గా Captions రాసి post చేయాలి.
  • ఫాలోయర్స్ మీద పెట్టే interest , కంటెంట్ మీద పెట్టాలి ( content is the King )
  • యే category తో అయితే ప్రొఫైల్ start చేసారో , related content పైన మాత్రమె focus చేయాలి. Mixed కంటెంట్ చేయడం వలన ఫాలోయర్స్ తగ్గిపోతారు , ప్రొఫైల్ growth కూడా తగ్గిపోతుంది.
  • ఏ time లో Instagram లో ఎక్కువ మంది చూస్తారో తెలుసుకుని , ఆ time లోనే posting చేయాలి.

ఇది కూడా చదవండి : 

Instagram Algorithm ఇప్పుడు చాల changes తో వస్తుంది . పైన చెప్పిన తప్పులు చేస్తూ ఉంటే Instagram అల్గారిథం ఇట్టే పట్టేస్తుంది , ప్రొఫైల్ కు reach తగ్గించేస్తుంది.

ఇది ఒక్క ఇంస్టాగ్రామ్ లోనే కాదు , YouTube, Facebook Videos లో పైన చెప్పిన Instagram Growing Tips Telugu Tech Tips పాటించాలి.

బిజినెస్ మరియు టెక్నాలజీ సంబందించిన వీడియో లకోసం ఇక్కడ Click చేసి YouTube Channel Subscribe చేయండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments