HomeTechnologyWhatsapp చాట్ కు Lock వేసేయవచ్చు | ఎలా చేయాలంటే ...

Whatsapp చాట్ కు Lock వేసేయవచ్చు | ఎలా చేయాలంటే …

Whatsapp chat lock update | Whatsapp Latest Telugu Tech News

మొబైల్ లో Apps కు లేదా whatsapp app కు lock ఎలా వేస్తామో , అలాగే Whatsapp లో చాట్ కు కూడా ఇక lock వేసేయవచ్చు . వాట్సప్ లో personal chat ఎవరికి కనపడకుండా చేసి, కావాల్సినప్పుడు ఓపెన్ చేసుకునే సదుపాయం త్వరలో whatsapp లో రాబోతుంది.

  • Private గా చాట్ చేయాలనుకునేవారికి ఈ ఫీచర్ సూపర్ గ ఉపయోగపడుతుంది
  • ఆండ్రాయిడ్ మొబైల్ యూసర్ లకు ముందుగా అందుబాటులోకి తెస్తున్నారు . ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా లో test చేస్తున్నారు.
  • ఆపిల్ మొబైల్ యూసర్ లకు ఈ ఫీచర్ కొంత సమయం వేచిచూడాల్సిందే.
  • మీ మొబైల్ ఎవరైనా తీసుకుని మీ చాట్ secret గా చూడాలంటే వీలుపడదు. Lock చేసిన చాట్ ను ఓపెన్ చేయాలంటే finger print లేదా PIN ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే , Lock చేసిన చాట్ ఓపెన్ అవుతుంది.
  • చాట్ ప్రైవసీ కోరుకునే వారికి ఇది చాలా మంచి ఫీచర్
  • Android 2.23.8.5 update గా ఈ ఫీచర్ తీసుకురానున్నారు
  • ఎవరి చాట్ అయితే lock చేయాలనుకుంటున్నామో , వారి చాట్ ఓపెన్ చేసి Chat Info tap చేస్తే Lock Chat ఆప్షన్ ఉంటుంది.
  • Lock చేసిన తర్వాత , “Locked chats” section లో లాక్ చేసిన లిస్టు ఉంటుంది.
  • క్రింది స్క్రీన్ లో Whatsapp chat lock update ఆప్షన్స్ ఎలా ఉంటాయో చూడవచ్చు

Also Read : వాట్సాప్‌లోఫార్వార్డ్ నకిలీ వార్తలకు Verify చేసే సరికొత్త ఫీచర్

whatsapp lock chat telugu tech news
Image Source : wabetainfo

బిజినెస్ , టెక్నాలజీ సంబందించిన సమాచారం కోసం Telugu Startup YouTube చానల్ ను subscribe చేయండి 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here