HomeTechnologyWhatsApp Update : 2 వాట్సాప్ లు ఒకే App లో ఇలా ఉపయోగించండి

WhatsApp Update : 2 వాట్సాప్ లు ఒకే App లో ఇలా ఉపయోగించండి

WhatsApp New Update : ఎలాంటి third Party ఆప్స్ , App Clone ఉపయోగించకుండా 2 వాట్సాప్ లు ఇలా ఉపయోగించాలి?

రెండవ వాట్సాప్ ఉపయోగించాలంటే Thirdparty యాప్స్ ఇన్స్టాల్ చేసుకుని use చేస్తుంటారు. లేదా App clone ఫీచర్ ద్వారా Whatsapp Clone చేసి ఉపయోగిస్తుంటారు. 
అలాంటి అవసరం లేకుండా వాట్సాప్ లో సూపర్ ఫీచర్ వచ్చేసింది. ఒకటికంటే ఎక్కువ వాట్సాప్ లు వున్నవారికి ఇది చాలా ఉపయోగ పడుతుంది. 
 రెండవ నెంబర్ తో వాట్సాప్ఎ లా ఉపయోగించాలి (WhatsApp New Update) ? 
ముందుగా వాట్సాప్ న్యూ అప్డేట్ ఉందొ లేదో చెక్ చేసుకోవాలి. దీనికోసం గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి వాట్సాప్ సెర్చ్ చేస్తే , అప్డేట్ అని ఉంటె వెంటనే అప్డేట్ చేసుకోవాలి.  
whatsapp latest update dual whatsapp account
  • తర్వాత whatsapp ఓపెన్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి 
  • ప్రొఫైల్ ఇమేజ్ పక్కన వున్న QR Code పక్కన Down Arrow ఉంటుంది 
  • డౌన్ arrow క్లిక్ చేస్తే  + Add account పైన Tap చేయాలి 
  • Agree and Continue బటన్ పైన Tap చేయాలి

Also Read : Whatsapp చాట్ కు Lock వేసేయవచ్చు | ఎలా చేయాలంటే

తర్వాత కొత్తగా ఉపయోగించాలనుకున్న నెంబర్ Enter చేసి OTP enter చేస్తే 2nd నెంబర్ తో whatsapp ఉపయోగించవచ్చు.

  • టాప్ లో Right side లో Dots tap చేస్తే Switch Account ఆప్షన్ ఉంటుంది , దానిని tap చేసే మరొక నెంబర్ whatsapp వస్తుంది. లేదా 
  • QR Code పక్కన Down Arrow tap చేసినా కూడా ఒక నెంబర్ నుండి మరొక నెంబర్ కు స్విచ్ కావచ్చు.
  • ఆప్షన్ లేకుంటే WhatsApp New Update ను play store లో అప్డేట్ చేయాల్సి వుంటుంది. 

బిజినెస్ మరియు టెక్నాలజీ సంబందించిన వీడియో లకోసం ఇక్కడ Click చేసి YouTube Channel Subscribe చేయండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version