Pubg Gaming Budget Mobile Phones Under 20000
Pubg మొబైల్ Gaming ఆడేవారికి , ఆడాలనుకునే వారికి 20 వేల లోపు ఏది Best Mobile ? అని చాల మంది Pubg ప్లేయర్స్ డౌట్ వస్తుంటుంది.ఈ ఆర్టికల్ లో బెస్ట్ మొబైల్స్ ఏంటో చూద్దాం.
ఈ ఆర్టికల్ చాలామంది pubg ప్లేయర్స్ గేమ్ ఆడిన తర్వాత మొబైల్ performance ఎలా వుంది ? అని ఇచ్చిన రివ్యూ ని బట్టి వెబ్సైటు రీడర్స్ లో pubg ప్లేయర్స్ కోసం ఇవ్వడం జరుగుతుంది.
Realme C3 : 8 వేల రూపాయల లోపు వుండే budget మొబైల్ లలో pubg ఆడేందుకు బెస్ట్ ఫోన్ గా Realme C3 ని చెప్పుకోవచ్చు.
HD high గ్రాఫిక్స్ లో కూడా ఈ మొబైల్ చాల బాగా perform చేస్తుంది. Budget తక్కువలో చాలు అనేవారికోసం ఈ మొబైల్ చాల బాగా వుంటుంది.
15 లోపు ప్రైస్ రేంజ్ లో కావాలంటే vivo Z1 Pro ని తీసుకోవచ్చు. ఈ మొబైల్ పెర్ఫార్మన్స్ Realme తో పోల్చి చూస్తే చాలా బావుంది.
ఎక్కువ మంది Best budget మొబైల్ pubg కోసం vivo Z1 Pro నే కొంటున్నారు. pubg గేమ్ ఆడేవారి రివ్యూస్ , feedback కూడా ఈ మొబైల్ కు బావున్నాయి. ఈ మొబైల్ 15 వేలలోపు దొరుకుతుంది.
ఇదే బడ్జెట్ లో ఉండే మరో బెస్ట్ ఫోన్ Realme X. ఈ మొబైల్ కూడా vivo Z1 Pro కి గట్టి పోటీ ఇస్తుందని చెప్పుకోవచ్చు.
ఈ రెండు మొబైల్ లు compare చేస్తే vivo Z1 Pro లో HD graphics display లో , Pubg foot steps practice చేయడానికి , voice change చేసే సదుపాయం , బాటరీ కూడా 5000 Mah తో మంచి మొబైల్.
Redmi Note 8 pro , Redmi 6 మొబైల్స్ 15 వేల లోపు మంచి budget phones.
పైన చెప్పిన మొబైల్ లో వుండే బెస్ట్ ఫీచర్ లు అన్ని ఈ రెండు మొబైల్ లో వున్నాయి.
కానీ ఈ రెండు ఫోన్ లలో temperature కొంచం ఎక్కువ వుంటుంది.గేమ్ ఆడే సమయం లో మొబైల్స్ కొంచం heat అవుతాయి.
Temperature 40 డిగ్రీ ల వరకు వస్తుంది. కూల్ గా ఉండే ప్రదేశాలలో ఆడితే heat అనేది తక్కువగానే వుంటుంది.గేమ్ లాగ్ అవడం లాంటి problems ఏమి ఉండవు.
గేమింగ్ కు మాత్రమె చేయబడి, తక్కువ budget లో బెస్ట్ మొబైల్ Black Shark 2 .ఇరవై వేలలో మంచి గేమింగ్ మొబైల్ ఇది.
pubg ఆడేందుకు low cost mobile నుండి 20 వేలవరకు వున్న మొబైల్స్ లో ఏది బెస్ట్ అనేది చూసాం …