HomeTechnologyInstagramInstagram profile కు Blue Tick ✓ కావాలా ? ఇలా చేయండి

Instagram profile కు Blue Tick ✓ కావాలా ? ఇలా చేయండి

How to Apply Instagram Profile Blue Tick ?

Celebrities కు ఎలా అయితే Instagram Profile పక్కన Blue Tick () ఉంటుందో , మన ప్రొఫైల్ కు కూడా కావాలంటే ఇప్పుడు Instagram లో కొత్త ఆప్షన్ వచ్చేసింది. ఎలా మన ప్రొఫైల్ కు కూడా Blue Tick తెచ్చుకోవాలి ? ఎవరికి దీనివలన ఎక్కువ ప్రయోజనం వుంటుంది అనే విషయాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాము.

Instagram Profile Blue Tick వలన ఎలాంటి ప్రొఫైల్ కు ఉపయోగం వుంటుంది ?

  • బిజినెస్ / బ్రాండింగ్ సంబంచిన వారికి ఉపయోగం 
  • ఎక్కువ views వస్తూ Followers తక్కువ వచ్చే , సొంత content చేసేవారు తీసుకుంటే ఉపయోగం వుంటుంది 
  • Blue Tick పక్కన కనపడడం వలన Official Page గ బావించి Follow చేసే ఛాన్స్ లు ఎక్కువ వుంటాయి 
  • Memes , లిరిక్స్ , Fan పేజి లు చాల వరకు verify కావు. own గా content చేసేవారివి మాత్రమే verify అయ్యే అవకాశం వుంటుంది.

Instagram Blue Tick ఎలా apply చేయాలి ?

  • Instagram లో ప్రొఫైల్ ఓపెన్ చేయాలి 
  • పైన Right Side లో వున్న hamburger menu పైన tap చేయాలి 
  • Meta Verified అని ఆప్షన్ వుంటుంది , దానిపైన tap చేయాలి 
  • Subscribe పేజి ఓపెన్ అవుతుంది 
  • Pay Now క్లిక్ చేసిన తర్వాత , Google Play Store కి వెళ్తుంది 
  • Google Play Store దగ్గర Amount పే చేయాల్సి వుంటుంది . Monthly ₹699 ఛార్జ్ చేస్తారు 
  • verify చేయడానికి 48 గంటలు time తీసుకుంటారు. Aadhar Card  / PAN Card / Driving License ఏదో ఒకదానితో verify అయిన తర్వాత Automatic గ ప్రొఫైల్ పక్కన బ్లూ టిక్ వచ్చేస్తుంది 
  • ఒకవేళ verify కాకపోతే Pay చేసిన Amount Refund వచ్చేస్తుంది
  • ఒక నెల తర్వాత Blue Tick వద్దనుకుంటే 24 గంటల ముందుగా Manual గ Cancel చేయాలి 
  • Google Play Store లో Auto Pay వుంటుంది , Month తర్వాత ఆటోమేటిక్ గ పే అవాలనుకుంటే ఆప్షన్ Enable చేసుకోవచ్చు.

Also Read : instagram Gift Option ద్వారా డబ్బు సంపాదించవచ్చు , మీకు ఆప్షన్ వుందో లేదో చూసుకోండి

బిజినెస్ మరియు టెక్నాలజీ సంబందించిన వీడియో లకోసం ఇక్కడ Click చేసి YouTube Channel Subscribe చేయండి 

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version