HomeTechnologyAI illusion Photos : మీ ఫోటో లను ఇలా సూపర్ గ మార్చేయండి

AI illusion Photos : మీ ఫోటో లను ఇలా సూపర్ గ మార్చేయండి

AI Illusion Photos Online Free:  సోషల్ మీడియా లో ఈ మధ్య AI ఇమేజ్ లు బాగా ట్రెండ్ అవుతున్నాయి. తమ అభిమాన హీరో ఇమేజ్ లు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ , Jr ఎన్టీఆర్ , మహేష్ బాబు ఇమేజ్ లు చాలానే ఫేస్బుక్ , ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి.

AI illusion ఇమేజ్ లను చేయాలంటే AI Illusion Making టూల్స్ కోసం వెతుకుతూ వుంటారు . అలంటి సాఫ్ట్వేర్ లు ఏమి లేకుండా ఆన్లైన్ లోనే చాల సులువుగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాము.

  • గూగుల్ సెర్చ్ లో Hugging Face అని సెర్చ్ చేస్తే వచ్చే మొదటి లింక్ పైన క్లిక్ చేయాలి
  • https://huggingface.co/ వెబ్సైటు ఓపెన్ అవుతుంది
  • Illusion Diffusion అనే Tab పైన క్లిక్ చేయాలి లేదా
  • నేరుగా https://huggingface.co/spaces/AP123/IllusionDiffusion ఈ లింక్ అయినా ఓపెన్ చేయొచ్చు
  • Input Illusion అనే సెక్షన్ లో ఏ ఇమేజ్ అయితే చేయాలనుకుంటున్నామో ఆ image upload చేయాలి లేదా డైరెక్ట్ గ drag చేయొచ్చు
  • Prompt దగ్గర Background ఎలా కావాలో ఎంటర్ చేయాలి ( Ex : sea Background with Rocks , Tree Park , etc .. )
  • Negative Prompt దగ్గర High Quality అని టైపు చేయాలి
  • Run బటన్ పైన క్లిక్ చేస్తే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది
  • కొన్ని సందర్భాలలో Error వస్తుంది , అలాంటప్పుడు మళ్ళీ try చేయాల్సి ఉంటుంది . ఎక్కువ మంది ట్రై చేస్తుంటే సర్వర్ busy వలన ఎర్రర్ వస్తుంది . 
  • 1 నుండి 3 నిమిషాలలోపు ప్రాసెస్ అయి , Illusion ఇమేజ్ రెడీ అవుతుంది
  • Ready అయినా ఇమేజ్ ను డౌన్లోడ్ arrow బటన్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది

ఇలా చాల సులభంగా AI illusion Photos లను తయారు చేసుకోవచ్చు.

Also Read : ChatGPT అంటే ఏంటి ? ఎలా ఉపయోగించాలి ?

బిజినెస్ మరియు టెక్నాలజీ సంబందించిన వీడియో లకోసం ఇక్కడ Click చేసి YouTube Channel Subscribe చేయండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version