IndiaMart B2B Market Place
బిజినెస్ చేయాలనుకునే వారికి wholesale గ products ఎక్కడ దొరుకుతాయి, ఎలా ఆర్డర్ చేయాలి ? అదే … మీరు ప్రోడక్ట్ Manufacturer అయితే , మీరు తయారు చేసిన products ఆన్లైన్ లో ఎక్కడ సేల్ చేయాలి అనే విషయాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
చాలామంది ఇంటిదగ్గరే వుంది , whatsapp , Instagram లలో ప్రొడక్ట్స్ promote చేస్తూ కూడా బిజినెస్ చేస్తుంటారు. ఇలా బిజినెస్ చేయాలనుకునే చాలామందికి wholesale గ ఐటమ్స్ సేల్ చేసే వారు ఎక్కడ దొరుకుతారో కూడా తెలియక బిజినెస్ చేయలేకపోతుంటారు.
ఇలాంటి వారికోసం ఇండియా లో B2B ( Business To Business ) వెబ్సైటు లు చాలానే ఉన్నాయి. Trade India, Export India మరియు IndiaMart లాంటి వెబ్సైటు లు చాలానే ఉన్నాయి .
వీటిలో చాలా ఎక్కువ మంది ఉపయోగించే ఇండియామార్ట్ వెబ్సైటు గురించి , ఈ వెబ్సైటు లో ఎలా ఆర్డర్ చేయాలి ? లాంటి విషయాలు ఈ క్రింది వీడియో లో వివరించడం జరిగింది.
IndiaMart ( IndiaMart B2B Market Place )గురించి క్లుప్తంగా ….
- IndiaMart లో Dealers, Retailers, Manufacturers, Sellers, Buyers అందరు ఒకదగ్గరే దొరుకుతారు
- Sellers తో Call చేసి డైరెక్ట్ గ మనకు కావలసిన products ఆర్డర్ చేసుకోవచ్చు
- ఎక్కువ మంది sellers North India వారు ఉంటారు ( హిందీ లోనే ఎక్కువ మాట్లాడుతారు )
- IndiaMart ( IndiaMart B2B Market Place ) లో sellers కు Verified seal ఉన్నవారినే సెలెక్ట్ చేయాలి . ( Fraud sellers కూడా ఉంటారు )
- sellers కు మెసేజ్ పెడితే వారు call చేడం లేదా whatsapp నెంబర్ ఇస్తారు. వారితో డైరెక్ట్ గ మాట్లాడి డీల్ చేసుకోవచ్చు.
- ఇండియామార్ట్ Payment ద్వారా secure గ పేమెంట్ చేయొచ్చు. నమ్మకం ఉంటే డైరెక్ట్ గ కూడా చేయొచ్చు.
IndiaMart పూర్తి వివరాలు క్రింది వీడియో లో చూడండి …
మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. వీలయినంత త్వరగా సమాదానం ఇస్తాము.
Also Read : అమెజాన్ లో సెల్లార్ గా బిజినెస్ చేయాలనుకునేవారు ఇవి తప్పకుండా తెలుసుకోవాలి