HomeTechnologyYouTube వీడియో లకు ఎక్కువ views రావాలంటే ఇలా చేయండి

YouTube వీడియో లకు ఎక్కువ views రావాలంటే ఇలా చేయండి

ఎక్కువ YouTube views రావాలంటే ఏమి చేయాలి అని ఆలోచిస్తుంటారు. అలాంటి వారికోసం ఈ ఆర్టికల్ ఉపయోగపడుతుంది.

views పెరగాలంటే చాలా విషయాలమీద శ్రద్ద పెట్టాల్సి వుంటుంది. అవేంటంటే …

  • Quality Content ద్వారా users ని attract చేయాలి
  •  చానల్ చూసే viewers కు తగినట్లు , వారికి ఎలాంటి content తో వీడియో లు చేస్తే నచ్చుతాయో అలాంటి వీడియోస్ చేయాలి
  • వీడియోస్ కు మంచి thumbnail లు చేయాలి , చూస్తె క్లిక్ చేయాలని అనిపించేలా Catchy గ వుండాలి
  • చానల్ ను whatsapp , ఫేస్బుక్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైటు లలో post చేస్తూ ప్రమోషన్ చేయాలి
  • ఇదివరకే పాపులర్ అయిన మీ చానల్ category కి సంబందించిన YouTube చానల్ వారితో Collaborate అయి మీ చానల్ ను ప్రమోట్ చేయించుకోవాలి.
  •  చానల్ viewers తో వారి కామెంట్ లకు రిప్లై interact అవుతూ వుండాలి
  • ఏ time లో ఎక్కువ views వస్తాయో తెలుసుకుని , ఆ time లో వీడియోస్ post అయ్యేలా చేయాలి
  • YouTube analytics చూస్తూ ఎలాంటి వీడియోస్ కు ఎక్కువ views వస్తున్నాయో తెలుసుకుంటూ వుండాలి
  • Channel Promotion కోసం YouTube’s advertising Paid platform ను ఉపయోగించుకుంటూ ఎక్కువ మందికి చానల్ తెలిసేలా చేయాలి
  • Category తగినట్లు Play List లు Create చేయాలి
  • like, comment, subscribe, and share చేయమని viewers కి remind చేయాలి.
  • video’s title, description, tags with relevant keywords తో వీడియో లను post చేస్తూ వుండాలి.
  • వీడియో లకు ఇచ్చే టైటిల్ ను ఇస్తే ఒక వెబ్సైటు ను వుపయోగించి tags ను ఇచ్చే వెబ్సైటు చాల బాగా ఉపయోగపడుతుంది
  • https://rapidtags.io website ఓపెన్ చేసి USE TOOLS FOR FREE పైన క్లిక్ చేసి టైటిల్ రాసి సెర్చ్ పైన క్లిక్ చేస్తే tags ఇచ్చేస్తుంది. ఈ వెబ్సైటు ఉపయోగించుకుని YouTube వ్యూస్ వచ్చేలా చేయవచ్చు.

ఇవికూడా చదవండి  : 

బిజినెస్ మరియు టెక్నాలజీ సంబందించిన వీడియో లకోసం ఇక్కడ Click చేసి YouTube Channel Subscribe చేయండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version